1860: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:
* [[జూలై 18]]: [[జయంతి రామయ్య పంతులు]], కవి, శాసన పరిశోధకులు. (మ.1941)
* [[జూలై 18]]: [[జయంతి రామయ్య పంతులు]], కవి, శాసన పరిశోధకులు. (మ.1941)
* [[అక్టోబర్ 13]]:[[హెచ్.వి.నంజుండయ్య]], మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
* [[అక్టోబర్ 13]]:[[హెచ్.వి.నంజుండయ్య]], మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
==తేదీ వివరాలు తెలియనివి==
* [[అల్లంరాజు రంగశాయి కవి]] తెలుగు కవి.(మ.1936)


== మరణాలు ==
== మరణాలు ==

00:44, 28 జూన్ 2020 నాటి కూర్పు

1860 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1857 1858 1859 - 1860 - 1861 1862 1863
దశాబ్దాలు: 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఆగష్టు 17: బ్రిటిష్ ప్రభుత్వం పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు.
  • అక్టోబర్ 3: బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషన్ తన నివేదికను సమర్పించింది.
  • అక్టోబర్ 6: ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు 6 నాడు అమలులోకి వచ్చింది.

జననాలు

జయంతి రామయ్య పంతులు

తేదీ వివరాలు తెలియనివి

మరణాలు

పురస్కారాలు

"https://te.wikipedia.org/w/index.php?title=1860&oldid=2971944" నుండి వెలికితీశారు