పటాన్‌చెరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వెలుపలి లంకెలు: AWB తో {{మొలక-గ్రామం}} చేర్చాను
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
పంక్తి 1: పంక్తి 1:
'''పటాన్‌చెరు''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లా,]] [[పటాన్‌చెరు మండలం|పటాన్‌చెరు]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''పటాన్‌చెరు''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లా,]] [[పటాన్‌చెరు మండలం|పటాన్‌చెరు]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది హైదరాబాదుకు వాయువ్య దిశ చివరలో ఉన్న ఒక శివారు ప్రాంతం. ఇది హైదరాబాద్-సోలాపూర్ హైవేపై సిటీ సెంటర్ నుండి 32 కి.మీ. దూరంలోనూ, హైటెక్ సిటీ నుండి 18 కి.మీ. దూరంలో ఉంది.ఇది ఎక్కువ పరిశ్రమలు కలియున్న ప్రాంతం.గతంలో ఇది బీదర్, గుల్షనాబాద్ రెవెన్యూ విభాగాల ప్రధాన కార్యాలయాలకు నిలయం.పటాన్‌చెరు డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎం. శంకర్ యాదవ్ పనిచేస్తున్నాడు.పటాన్‌చెరు పరిధిలో 12, 15 వ శతాబ్దాల మధ్య నిర్మించిన అనేక దేవాలయాలను కలిగి ఉంది.పటాన్‌చెరు ఇక్రిశాట్ (ICRISAT)కు నిలయం. అనేక ఔషధ తయారీప్యాక్టరీలు పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్నాయి.వాటి ఫలితంగా ఇక్కడి స్థానిక నదులలోని నీరు కలుషితమౌతుంది.


==మండలంలోని పట్టణాలు==
==మండలంలోని పట్టణాలు==

11:58, 28 జూన్ 2020 నాటి కూర్పు

పటాన్‌చెరు, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలానికి చెందిన గ్రామం.[1]ఇది హైదరాబాదుకు వాయువ్య దిశ చివరలో ఉన్న ఒక శివారు ప్రాంతం. ఇది హైదరాబాద్-సోలాపూర్ హైవేపై సిటీ సెంటర్ నుండి 32 కి.మీ. దూరంలోనూ, హైటెక్ సిటీ నుండి 18 కి.మీ. దూరంలో ఉంది.ఇది ఎక్కువ పరిశ్రమలు కలియున్న ప్రాంతం.గతంలో ఇది బీదర్, గుల్షనాబాద్ రెవెన్యూ విభాగాల ప్రధాన కార్యాలయాలకు నిలయం.పటాన్‌చెరు డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎం. శంకర్ యాదవ్ పనిచేస్తున్నాడు.పటాన్‌చెరు పరిధిలో 12, 15 వ శతాబ్దాల మధ్య నిర్మించిన అనేక దేవాలయాలను కలిగి ఉంది.పటాన్‌చెరు ఇక్రిశాట్ (ICRISAT)కు నిలయం. అనేక ఔషధ తయారీప్యాక్టరీలు పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్నాయి.వాటి ఫలితంగా ఇక్కడి స్థానిక నదులలోని నీరు కలుషితమౌతుంది.

మండలంలోని పట్టణాలు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు