మీరా నందన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 6: పంక్తి 6:
== కెరీర్ ==
== కెరీర్ ==
[[మోహన్ లాల్]] కు చెందిన యాడ్ లో మొట్టమొదటిసారి నటించింది  మీరా. 2007లో ఆసియా నెట్ లో ప్రసారమైన ఐడియా స్టార్ సింగర్ షో కోసం గాయనిగా ఆడిషన్ కు వెళ్ళిన మీరా, చివరికి ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎంపికవ్వడం విశేషం. ఆమె అమృతా టీవి, జీవన్ టీవీల్లో కూడా ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.<ref name="autogenerated1">{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/malayalam/interview.php?id=14630735&cid=2408|title=Welcome to|date=20 January 2007|publisher=Sify.com|accessdate=9 July 2014}}</ref>
[[మోహన్ లాల్]] కు చెందిన యాడ్ లో మొట్టమొదటిసారి నటించింది  మీరా. 2007లో ఆసియా నెట్ లో ప్రసారమైన ఐడియా స్టార్ సింగర్ షో కోసం గాయనిగా ఆడిషన్ కు వెళ్ళిన మీరా, చివరికి ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎంపికవ్వడం విశేషం. ఆమె అమృతా టీవి, జీవన్ టీవీల్లో కూడా ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.<ref name="autogenerated1">{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/malayalam/interview.php?id=14630735&cid=2408|title=Welcome to|date=20 January 2007|publisher=Sify.com|accessdate=9 July 2014}}</ref>

=== పురస్కారాలు ===
{| class="wikitable"
|-
! Year !! Award !! Category !! Film !! Result
|-
| 2007 || ''Kerala State Television Awards''<ref>{{cite news| url=http://www.hindu.com/2008/11/15/stories/2008111554400400.htm | location=Chennai, India | work=The Hindu | title='Daya' and 'Typewriter' bag State TV awards | date=15 November 2008}}</ref> || Best Second Actress || ''Veedu'' || rowspan="2" {{won}}
|-
| rowspan="2" | 2008 || rowspan="2" |''[[దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు]]'' || [[Filmfare Award for Best Female Debut – South|Best Female Debut]] || rowspan="3" | ''[[Mulla (film)|Mulla]]''
|-
| [[Filmfare Award for Best Actress – Malayalam|Best Actress - Malayalam]] || {{nom}}
|-
| rowspan="2" | 2009 || ''[[Asianet Film Awards]]'' || Best New Face of the Year (Female) || rowspan="2" {{won}}
|-
| ''AMMA Awards'' || Best Supporting Actress || ''[[Puthiya Mukham]]''
|}


== మూలాలు ==
== మూలాలు ==

06:48, 30 జూన్ 2020 నాటి కూర్పు

మీరా నందన్,  దక్షిణ భారత సినీ నటి. మలయాళ టీవీలో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించింది ఆమె. ఆ తరువాత సినిమాల్లో నటిగా మారింది మీరా. ఆమె ఎక్కవగా మలయాళ సినిమాల్లో నటించింది.

తొలినాళ్ళ జీవితం

26 నవంబరు 1990న కొచ్చిలో జన్మించింది మీరా. ఆమె అసలు పేరు మీరా నందకుమార్. ఆమె తల్లిదండ్రులు నందకుమార్, మాయ.[1] ఆమె తమ్ముడు అర్జున నందకుమార్. మీరా భవన్స్ విద్యా మందిర్ లో ప్రాథమిక విద్య చదివింది. ఎర్నాకులంలోని సెయింట్ తెరిస్సా కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి దూర విద్య ద్వారా మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ చదివింది ఆమె.[2][3] నటి దివ్య ఉన్ని కు దూరపు బంధువు అవుతుంది మీరా.[4]

కెరీర్

మోహన్ లాల్ కు చెందిన యాడ్ లో మొట్టమొదటిసారి నటించింది  మీరా. 2007లో ఆసియా నెట్ లో ప్రసారమైన ఐడియా స్టార్ సింగర్ షో కోసం గాయనిగా ఆడిషన్ కు వెళ్ళిన మీరా, చివరికి ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎంపికవ్వడం విశేషం. ఆమె అమృతా టీవి, జీవన్ టీవీల్లో కూడా ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[5]

పురస్కారాలు

Year Award Category Film Result
2007 Kerala State Television Awards[6] Best Second Actress Veedu గెలుపు
2008 దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు Best Female Debut Mulla
Best Actress - Malayalam ప్రతిపాదించబడింది
2009 Asianet Film Awards Best New Face of the Year (Female) గెలుపు
AMMA Awards Best Supporting Actress Puthiya Mukham

మూలాలు

  1. "Meera Nandan celebrates her birthday in LA!". Sify. Archived from the original on 14 డిసెంబర్ 2009. Retrieved 10 November 2009. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "മീര എഴുതുകയാണ്". mangalamvarika.com. Oct 20, 2014. Retrieved 20 October 2014.
  3. "മീരയ്ക്ക് പുതിയ മുഖം – articles,fashion – Mathrubhumi Eves". Mathrubhumi.com. Retrieved 9 July 2014.
  4. admin on 1 (16 June 2012). "'I have not yet found true love' -Meera Nandan". Southscope.in. Retrieved 9 July 2014. {{cite web}}: More than one of |author= and |last= specified (help)CS1 maint: numeric names: authors list (link)
  5. "Welcome to". Sify.com. 20 January 2007. Retrieved 9 July 2014.
  6. "'Daya' and 'Typewriter' bag State TV awards". The Hindu. Chennai, India. 15 November 2008.