రాశి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
| caption =
| caption =
| birthdate = {{birth date and age|df=yes|1976|07|08}}
| birthdate = {{birth date and age|df=yes|1976|07|08}}
| birthplace ={{flagicon|India}} [[హైదరాబాదు]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]
| birthplace = [[చెన్నై]], [[తమిళనాడు]] {{flagicon|భారతదేశం}}
[[హైదరాబాదు]], [[తెలంగాణ]], [[భారతదేశం]]
| birthname = విజయలక్ష్మి
| birthname = విజయలక్ష్మి
| occupation = నటి,నిర్మాత
| occupation = నటి,నిర్మాత
పంక్తి 17: పంక్తి 18:
| homepage =
| homepage =
}}
}}

'''రాశి''' ఒక తెలుగు నటి. బాలనటిగా [[తెలుగు]] చిత్రసీమలో ప్రవేశించి నాయికగా [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] సినిమాలతో మంచి పేరు సంపాదించింది. [[తమిళం]]లో '''మంత్ర''' అనే పేరుతో నటించింది.[[శీను]],[[సముద్రం]],[[వెంకీ]] వంటి చిత్రాలలో కొన్ని [[శృంగార]] ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది.
'''రాశి''' ఒక తెలుగు నటి. బాలనటిగా [[తెలుగు]] చిత్రసీమలో ప్రవేశించి నాయికగా [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] సినిమాలతో మంచి పేరు సంపాదించింది. [[తమిళం]]లో '''మంత్ర''' అనే పేరుతో నటించింది.[[శీను]], [[సముద్రం]], [[వెంకీ]] వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.


== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 24: పంక్తి 26:
==రాశి నటించిన తెలుగు చిత్రాలు==
==రాశి నటించిన తెలుగు చిత్రాలు==
{{colbegin}}
{{colbegin}}
*[[అమ్మో, ఒకటో తారీఖు]]
*[[అమ్మో ఒకటోతారీఖు]]
*[[బదిలీ]]
*[[బదిలీ]]
*[[బలరాం]]
*[[బలరాం]]
పంక్తి 35: పంక్తి 37:
*[[గోకులంలో సీత]]
*[[గోకులంలో సీత]]
*[[హరిశ్చంద్ర]]
*[[హరిశ్చంద్ర]]
*[[కృష్ణ బాబు]]
*[[కృష్ణబాబు]]
*[[లేడీ బాస్]]
*[[లేడీ బాస్]]
*[[మా ఆయన పోలీస్]]
*[[మా ఆయన పోలీస్]]
*[[మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది]]
*[[మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది]]
*[[మనసిచ్చి చూడు]]
*[[మనసిచ్చి చూడు (1998 సినిమా)|మనసిచ్చి చూడు]]
*[[మనసుపడ్డాను కానీ]]
*[[మనసుపడ్డాను కానీ]]
*[[మంచి మొగుడు]]
*[[మంచి మొగుడు]]

08:15, 4 జూలై 2020 నాటి కూర్పు

రాశి

జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1976-07-08) 1976 జూలై 8 (వయసు 47)
ఇతర పేర్లు రాశి, మంత్ర, విజయలక్ష్మి
క్రియాశీలక సంవత్సరాలు 1982 - ఇప్పటివరకు
భార్య/భర్త శ్రీనివాస్
ప్రముఖ పాత్రలు గోకులంలో సీత, శుభాకాంక్షలు

రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను, సముద్రం, వెంకీ వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం

రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.[1]

రాశి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. Eenadu. "అందుకే 'రంగమ్మత్త' పాత్ర ఒప్పుకోలేదు! - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-11-13. Retrieved 2019-11-12.
"https://te.wikipedia.org/w/index.php?title=రాశి_(నటి)&oldid=2975990" నుండి వెలికితీశారు