ఆ ఒక్కడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 21: పంక్తి 21:


== కథా నేపథ్యం ==
== కథా నేపథ్యం ==
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009}}</ref><ref name="'Aa Okkadu' Review: Not Upto Expectations">{{cite web |last1=Great Andhra |first1=Movie Review |title='Aa Okkadu' Review: Not Upto Expectations |url=https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047 |website=greatandhra.com |publisher=Venkat Arikatla |accessdate=29 May 2020 |language=en |date=5 June 2009}}</ref>
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009 |archive-url=https://web.archive.org/web/20191212020742/http://idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |archive-date=12 డిసెంబర్ 2019 |url-status=dead }}</ref><ref name="'Aa Okkadu' Review: Not Upto Expectations">{{cite web |last1=Great Andhra |first1=Movie Review |title='Aa Okkadu' Review: Not Upto Expectations |url=https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047 |website=greatandhra.com |publisher=Venkat Arikatla |accessdate=29 May 2020 |language=en |date=5 June 2009 }}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>


== నటవర్గం ==
== నటవర్గం ==

20:19, 5 జూలై 2020 నాటి కూర్పు

ఆ ఒక్కడు
ఆ ఒక్కడు సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్)
రచనఎన్.ఎస్. మూర్తి, సురేంద్ర కృష్ణ(మాటలు)
నిర్మాతగణేష్ ఇందుకూరి
తారాగణంఅజయ్
మధురిమ
సురేష్ గోపి
సాయి సృజన్ పెల్లూరి
ఛాయాగ్రహణంకమలాకర్
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
టాలీ2హాలీ ఫిల్మ్స్
విడుదల తేదీ
5 జూన్ 2009
సినిమా నిడివి
154 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆ ఒక్కడు 2009, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, మధురిమ, సురేష్ గోపి, సాయి సృజన్ పెల్లూరి తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2]

కథా నేపథ్యం

శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.[3][4]

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రంలోని పాటలు 2009, మే 8న హైదరాబాదులోని నోవాటెల్ హోటల్లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సినీ నటులు రవితేజ, సుబ్బరాజు, సినీ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, మదన్, సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినీ నిర్మాతలు డి.సురేష్ బాబు, రామ్ ప్రసాద్ తదితరులు, చిత్ర బృందం పాల్గొన్నారు.[5]

ఆ ఒక్కడు
పాటలు by
Released2009
Genreపాటలు
Length21:24
Labelలహరి మ్యూజిక్
పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రాధ మనసా (రచన: వేదవ్యాస రంగభట్టర్‌)"వేదవ్యాస రంగభట్టర్‌డా. నారాయణ్4:39
2."మూతిమీదికి (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్సుచరిత4:32
3."ఊరుకో మనసా (రచన: అనంత శ్రీరాం)"అనంత శ్రీరాంవిజయ్ యేసుదాస్4:06
4."అదేదోలే (రచన: భాస్కరభట్ల రవికుమార్)"భాస్కరభట్ల రవికుమార్రంజిత్, జ్యోత్న3:57
5."పడలేమురా (రచన: సాహితీ)"సాహితీరంజిత్, రాహుల్4:28
Total length:21:24

మూలాలు

  1. Indiaglitz.com ‘Aa Okkadu’ announces release date at IndiaGlitz, 19 May 2009
  2. Idlebrain.com Aa Okkadu music launch at Idlebrain.com, 8 May 2009
  3. Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 డిసెంబర్ 2019. Retrieved 29 May 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 29 May 2020.[permanent dead link]
  5. Idlebrain, Functions (8 May 2009). "Aa Okkadu music launch - Telugu cinema - Ajay & Madhurima". www.idlebrain.com. Retrieved 29 May 2020.

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆ_ఒక్కడు&oldid=2976823" నుండి వెలికితీశారు