మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead) |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
[[దస్త్రం:Microsoft Telugu Indic Input 3 - transliteration.png|right|300px|thumb|మైక్రోసాఫ్ట్ తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి, ఆంగ్ల అక్షరాలు టైపు చేసి ఖాళీ నొక్కితే అధిక పోలిక తెలుగు పదము ప్రవేశపెట్టబడుతుంది]] |
[[దస్త్రం:Microsoft Telugu Indic Input 3 - transliteration.png|right|300px|thumb|మైక్రోసాఫ్ట్ తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి, ఆంగ్ల అక్షరాలు టైపు చేసి ఖాళీ నొక్కితే అధిక పోలిక తెలుగు పదము ప్రవేశపెట్టబడుతుంది]] |
||
==చరిత్ర== |
==చరిత్ర== |
||
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.<ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool (old) |url=http://www.bhashaindia.com/ilit/|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22| |
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.<ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool (old) |url=http://www.bhashaindia.com/ilit/|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22|url-status=dead}}</ref> ఇది [[మైక్రోసాఫ్ట్]] జాలసేవలలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో '''బుక్ మార్క్ లెట్''' ద్వారా వాడుకొనే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతికం పనిచేయడం ఆగిపోయింది. <ref>{{Cite web |title=Bookmarklets are Dead…|author=Brian Donohue|url=https://medium.com/making-instapaper/bookmarklets-are-dead-d470d4bbb626 |accessdate=2019-09-04}} <!-- archiving does not work--></ref> |
||
==ఇటీవలి విడుదల== |
==ఇటీవలి విడుదల== |
09:55, 6 జూలై 2020 నాటి కూర్పు
మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. తెలివిగా సరియైన పదం ఎంపిక తొలిగా చూపుతుంది. [1]
చరిత్ర
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.[2] ఇది మైక్రోసాఫ్ట్ జాలసేవలలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో బుక్ మార్క్ లెట్ ద్వారా వాడుకొనే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతికం పనిచేయడం ఆగిపోయింది. [3]
ఇటీవలి విడుదల
జూన్ 17, 2019 న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి భాగమైంది. [4] ఇది పాత విండోస్ వాడుకరులకు కూడా ఇండిక్ ఇన్పుట్ 3 పేరుతో లభిస్తుంది. [5]
ఇవీ చూడండి
వనరులు
- ↑ "Microsoft Indic Language Input Tool". Archived from the original on 2018-11-05.
{{cite web}}
: Cite has empty unknown parameter:|1=
(help) - ↑ "Microsoft Indic Language Input Tool (old)". Archived from the original on 2016-11-22.
- ↑ Brian Donohue. "Bookmarklets are Dead…". Retrieved 2019-09-04.
- ↑ "Microsoft adds smart Phonetic Indic keyboards in 10 Indian languages for Windows 10". Archived from the original on 2019-09-04. Retrieved 2019-09-04.
- ↑ https://web.archive.org/web/20190904132310/https://www.techprevue.com/microsoft-indic-input-3/.
{{cite web}}
: Check|archiveurl=
value (help); Missing or empty|title=
(help)