హుంద్రు జలపాతం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*yes +url-status=dead) |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
| watercourse = సువర్ణలేఖ నది |
| watercourse = సువర్ణలేఖ నది |
||
}} |
}} |
||
'''హుంద్రు జలపాతం''' [[జార్ఖండ్]] రాష్ట్ర రాజధాని [[రాంచీ]] జిల్లాలో ఉన్న [[జలపాతం]].<ref name="జార్ఖండ్ సమాచారం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ - విద్యా సమాచారం|title=జార్ఖండ్ సమాచారం|url=https://www.ntnews.com/Nipuna-Education/జార్ఖండ్-సమాచారం-15-2-480011.aspx|accessdate=29 June 2018|date=27 January 2017|archiveurl=https://web.archive.org/web/20180629111023/https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%96%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-15-2-480011.aspx|archivedate=29 జూన్ 2018|work=|url-status=live}}</ref> రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం<ref>{{Cite news|url=http://travelnewsindia.com/jharkhand-tourism-major-attraction/|title=Jharkhand Tourism {{!}} Major Destinations and Attraction {{!}} How to Reach|date=2016-08-07|newspaper=Travel News India|access-date=2017-02-24|language=en-US}}</ref>, భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది.<ref name=database>{{cite web| last =| first =| title =Showing all Waterfalls in India| url =http://www.world-waterfalls.com/database.php?s=T&t=G&category=country&search=India&orderby=height%20DESC| publisher =World Waterfalls Database|accessdate =29 June 2018| |
'''హుంద్రు జలపాతం''' [[జార్ఖండ్]] రాష్ట్ర రాజధాని [[రాంచీ]] జిల్లాలో ఉన్న [[జలపాతం]].<ref name="జార్ఖండ్ సమాచారం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ - విద్యా సమాచారం|title=జార్ఖండ్ సమాచారం|url=https://www.ntnews.com/Nipuna-Education/జార్ఖండ్-సమాచారం-15-2-480011.aspx|accessdate=29 June 2018|date=27 January 2017|archiveurl=https://web.archive.org/web/20180629111023/https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%96%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-15-2-480011.aspx|archivedate=29 జూన్ 2018|work=|url-status=live}}</ref> రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం<ref>{{Cite news|url=http://travelnewsindia.com/jharkhand-tourism-major-attraction/|title=Jharkhand Tourism {{!}} Major Destinations and Attraction {{!}} How to Reach|date=2016-08-07|newspaper=Travel News India|access-date=2017-02-24|language=en-US}}</ref>, భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది.<ref name=database>{{cite web| last =| first =| title =Showing all Waterfalls in India| url =http://www.world-waterfalls.com/database.php?s=T&t=G&category=country&search=India&orderby=height%20DESC| publisher =World Waterfalls Database|accessdate =29 June 2018| url-status=dead| archiveurl =https://www.webcitation.org/6AC0BJT4W?url=http://www.worldwaterfalldatabase.com/country/India/|archivedate =29 June 2018| df =}}</ref> |
||
== జలపాతం గురించి == |
== జలపాతం గురించి == |
11:28, 6 జూలై 2020 నాటి కూర్పు
హుంద్రు జలపాతం | |
---|---|
ప్రదేశం | రాంచీ జిల్లా, జార్ఖండ్, భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 23°27′00″N 85°39′00″E / 23.4500°N 85.6500°E |
సమద్రతలం నుండి ఎత్తు | 456 మీటర్లు (1,496 అడుగులు) |
మొత్తం ఎత్తు | 98 మీటర్లు (322 అడుగులు) |
నీటి ప్రవాహం | సువర్ణలేఖ నది |
హుంద్రు జలపాతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ జిల్లాలో ఉన్న జలపాతం.[1] రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం[2], భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది.[3]
జలపాతం గురించి
ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.[4][5][6] వర్షాకాలంలో ఈ జలపాతం సుందరంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్నానం చేయడంకోసం ఈత కొలను కూడా ఉంది.[4]
ప్రయాణమార్గం
రాంచీ-పురూలియా రహదారిలో 45 కిలోమీటర్లు (28 మైళ్ళు) దూరంలో, ప్రధాన రహదారి నుండి సుమారు 21 కిలోమీటర్ల (13 మైళ్ళు) దూరంలో ఈ హుంద్రు జలపాతం ఉంది.[7]
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 29 June 2018.
- ↑ "Jharkhand Tourism | Major Destinations and Attraction | How to Reach". Travel News India (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-07. Retrieved 2017-02-24.
- ↑ "Showing all Waterfalls in India". World Waterfalls Database. Archived from the original on 29 June 2018. Retrieved 29 June 2018.
- ↑ 4.0 4.1 "Hundru Falls Ranchi". Maps of India. Retrieved 29 June 2018.
- ↑ "The other side of this industrial city". The Hindu Business Line, 28 July 2003. Retrieved 29 June 2018.
- ↑ "Hundru Falla". District administration. Retrieved 29 June 2018.
- ↑ Sir John Houlton, Bihar, the Heart of India, p. 144, Orient Longmans, 1949