1799: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
విస్తరణ
పంక్తి 30: పంక్తి 30:


* జనవరి: ఖండే రావు హోల్కరు ఇండోర్ మహారాజు (మ. [[1807]])
* జనవరి: ఖండే రావు హోల్కరు ఇండోర్ మహారాజు (మ. [[1807]])
* [[మే 20]]: [[బాల్జాక్]], ఫ్రెంచి రచయిత (మ. [[1850]])
* [[మే 21]]: [[మేరీ అన్నింగ్]] శిలాజ సేకర్త, శాస్త్రవేత్త. (మ. [[1847]])
* [[మే 21]]: [[మేరీ అన్నింగ్]] శిలాజ సేకర్త, శాస్త్రవేత్త. (మ. [[1847]])
* [[జూన్ 6]]: [[అలెగ్జాండర్ పుష్కిన్]] (మ. [[1837]])


== మరణాలు ==
== మరణాలు ==
[[File:Gilbert Stuart Williamstown Portrait of George Washington.jpg|thumb|జార్జి వాషింగటన్ చిత్రం]]
[[File:Gilbert Stuart Williamstown Portrait of George Washington.jpg|thumb|జార్జి వాషింగ్టన్ చిత్రం]]
* [[మే 4]]: [[టిప్పు సుల్తాన్]], [[మైసూరు]] రాజు. (జ.[[1750]])
* [[మే 4]]: [[టిప్పు సుల్తాన్]], [[మైసూరు]] రాజు. (జ.[[1750]])
* [[డిసెంబరు 14]]: [[జార్జి వాషింగ్టన్]], [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు. (జ.[[1732]])
* [[డిసెంబరు 14]]: [[జార్జి వాషింగ్టన్]], [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు. (జ.[[1732]])

05:51, 9 జూలై 2020 నాటి కూర్పు

1799 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1796 1797 1798 - 1799 - 1800 1801 1802
దశాబ్దాలు: 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • జనవరి: కాశీరావు హోల్కరు స్థానంలో ఖండే రావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
  • మే 4: శ్రీరంగపట్నం యుద్ధంలో బ్రిటిషు వారు టిపు సుల్తాన్ను ఓడించారు. ఆ యుద్ధంలో అతడు మరణించాడు
  • జూన్ 30: మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనమెక్కాడు.
  • జూలై 12: రంజిత్ సింగ్ లాహోరును వశపరచుకున్నాడు. సిక్కు సామ్రాజ్య స్థాపనలో ఇది కీలకమైన అడుగు.
  • జూలై 25: నెపోలియన్, ముస్తఫా కెమాల్ పాషా కు చెందిన 10,000 మంది ఓట్టోమన్ సేనను ఓడించాడు.
  • అక్టోబరు 16: వీరపాండ్య కట్టబొమ్మన్‌ను ఉరితీసారు
  • డిసెంబరు 31: డచ్చి ఈస్టిండియా కంపెనీని మూసేసారు
  • తేదీ తెలియదు: కొంగు నాడు, ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓటమి తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది.
  • తేదీ తెలియదు: 1799-1800 లో పొనుగుపాడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు
  • తేదీ తెలియదు: కాన్రాడ్ జాన్ రీడ్ అనే అతను నార్త్ కరోలినాలో కాబరస్ కౌంటీలో దొరికిన పసుపు రంగు రాయిని తెచ్చి తన ఇంటి తలుపుకు స్టాపరుగా పెట్టుకున్నాడు. అది రాయి కాదు, బంగారపు ముద్ద అని 1802 లో అతడి తండ్రి కనుక్కున్నాడు
  • తేదీ తెలియదు: బెల్జియంలో విలియం కాకరిల్ కాటన్ స్పిన్నింగు యంత్రాన్ని తయారు చెయ్యడం మొదలుపెట్టాడు.

జననాలు

మరణాలు

జార్జి వాషింగ్టన్ చిత్రం

పురస్కారాలు

"https://te.wikipedia.org/w/index.php?title=1799&oldid=2979756" నుండి వెలికితీశారు