హింగ్ల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Unreferenced}} |
{{Unreferenced}} |
||
'''హింగ్ల''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/jaatara/833239|title=బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ {{!}} జాతర {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-07-09}}</ref> |
|||
'''హింగ్ల''' [[లంబాడీ]] గిరిజన ప్రజల దేవత |
|||
==లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత== |
==లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత== |
||
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], [[మంత్రల్]], హింగ్ల, [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]]. |

పంక్తి 6: | పంక్తి 7: | ||
పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ల దేవతను మొక్కుకుంటారు. |
పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ల దేవతను మొక్కుకుంటారు. |
||
== మూలాలు == |
|||
{{మూలాల జాబితా}} |
|||
[[వర్గం:దేవతలు]] |
[[వర్గం:దేవతలు]] |
||
13:00, 9 జూలై 2020 నాటి కూర్పు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హింగ్ల లంబాడీ గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.[1]
లంబాడీ సంస్కృతిలో హింగ్ల దేవత
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.
పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని హింగ్ల దేవతను మొక్కుకుంటారు.
మూలాలు
- ↑ "బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-07-09.
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |