నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి fix dead dli link
ట్యాగు: 2017 source edit
పంక్తి 12: పంక్తి 12:
* నిఖిలేశ్వర్ కథలు
* నిఖిలేశ్వర్ కథలు
== బయటి లంకెలు ==
== బయటి లంకెలు ==
* {{Cite book |title=ఆకాశం సాంతం |author=రాజేంద్ర యాదవ్|translator=నిఖిలేశ్వర్ |url=https://archive.org/details/in.ernet.dli.2015.287826|publisher=నేషనల్ బుక్ ట్రస్ట్|access-date=2020-07-12 }}
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Aakasham%20Santham&author1=Yadav%20Rajendra&subject1=LANGUAGE%20LINGUISTICS%20LITERATURE&year=1999%20&language1=telugu&pages=248&barcode=99999990128944&author2=&identifier1=&publisher1=National%20Book%20Trust&contributor1=&vendor1=NONE&scanningcentre1=cdac,noida&slocation1=NONE&sourcelib1=NBT&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20of%20India&digitalpublicationdate1=2005-11-03&numberedpages1=&unnumberedpages1=&rights1=National%20Book%20Trust&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/rawdataupload1/upload/0127/606 నిఖిలేశ్వర్ అనువదించిన ఆకాశం సాంతం గ్రంథం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}


{{Authority control}}
{{Authority control}}

08:18, 12 జూలై 2020 నాటి కూర్పు

దిగంబర కవి గా పేరు తెచ్చుకున్న వారు నిఖిలేశ్వర్, ఈయన కవిత్వమే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజదృక్పథం కల రచనలను చేసారు.

ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘దిగంబర కవులు’గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - నగ్నముని (మానేపల్లి హృషీకేశవరావు), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), జ్వాలాముఖి (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), చెరబండరాజు (బద్దం భాస్కరరెడ్డి)

నిఖిలేశ్వర్ రచనలు

  • కథావారధి (అనువాద కథలు) - ఎమెస్కో ప్రచురణ (2015)
  • మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం - ఎమెస్కో ప్రచురణ (2010)
  • కవిత్వ శోధన - ఎమెస్కో ప్రచురణ (2013)
  • యుగస్వరం
  • హైదరాబాద్ అజ్ఞాతచరిత్ర
  • నిఖిలేశ్వర్ కథలు

బయటి లంకెలు

  • రాజేంద్ర యాదవ్. ఆకాశం సాంతం. Translated by నిఖిలేశ్వర్. నేషనల్ బుక్ ట్రస్ట్. Retrieved 2020-07-12.