అంజన: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) 160.238.74.10 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2972520 ను రద్దు చేసారు ట్యాగు: రద్దుచెయ్యి |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
'''[[అంజన]]''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో [[హనుమంతుడు]] జన్మించెను. |
'''[[అంజన]]''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో [[హనుమంతుడు]] జన్మించెను. |
||
==సంబంధిత పురాణ కథలు== |
==సంబంధిత పురాణ కథలు== |
||
విచిత్ర [[రామాయణం]] లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన [[అహల్య]], [[గౌతముడు|గౌతమ]] ముని [[కూతురు|కుమార్తె]]. ఒకనాడు [[గౌతముడు]] లేని సమయంలో [[సూర్యుడు]] అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత [[అహల్య]] |
విచిత్ర [[రామాయణం]] లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన [[అహల్య]], [[గౌతముడు|గౌతమ]] ముని [[కూతురు|కుమార్తె]]. ఒకనాడు [[గౌతముడు]] లేని సమయంలో [[సూర్యుడు]] అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత [[అహల్య]]కు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు [[గౌతముడు]] కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని [[సముద్రతీరం]] లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని [[సముద్రం]] లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది. |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
07:52, 14 జూలై 2020 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించెను.
సంబంధిత పురాణ కథలు
విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత అహల్యకు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.