Coordinates: 31°48′58″N 119°58′03″E / 31.81611°N 119.96750°E / 31.81611; 119.96750

మోడర్న్ మీడియా సెంటర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 79: పంక్తి 79:
}}
}}


'''మోడర్న్ మీడియా సెంటర్''' [[చైనా]]<nowiki/>లోని చాంఘ్జోలో ఉన్నటువంటి ఒక [[ఆకాశహర్మ్యం]].<ref>{{cite web|url=http://www.skyscrapercenter.com/changzhou/modern-media-center/|title=Modern Media Center|accessdate=2013-03-26|work=The Skyscraper Center|publisher=Council on Tall Buildings and Urban Habitat}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> దీనిని ఆగష్టు 2013లో ప్రారంభించారు. మారియట్ సంస్థ చైనాలో తన్న మొట్టమొదటి హోటలును ఈ భవనంలోనే ప్రారంభించింది. దానిలో ఉన్న 268 గదులలో 1,300 యేళ్ళ నాటి టియాన్నింగ్ పగోడాలలో అలంకరించారు. దానితో పాటు చాంఘ్జో అంతర్జాతీయ సమావేశశాల, చాంఘ్జో ఒలంపిక్ క్రీడా ప్రాంగణం, వాండా షాపింగ్ మాలు ఉన్నవి. <ref>{{Cite web|url=https://www.travelweekly.com/Travel-News/Hotel-News/Marriott-hotel-opens-in-Changzhou-skyscraper|title=Marriott hotel opens in Changzhou skyscraper|accessdate=July 4, 2019|website=|archive-url=https://web.archive.org/web/20190704153221/https://www.travelweekly.com/Travel-News/Hotel-News/Marriott-hotel-opens-in-Changzhou-skyscraper|archive-date=2019-07-04|url-status=dead}}</ref>
'''మోడర్న్ మీడియా సెంటర్''' [[చైనా]]లోని చాంఘ్జోలో ఉన్నటువంటి ఒక [[ఆకాశహర్మ్యం]].<ref>{{cite web|url=http://www.skyscrapercenter.com/changzhou/modern-media-center/|title=Modern Media Center|accessdate=2013-03-26|work=The Skyscraper Center|publisher=Council on Tall Buildings and Urban Habitat}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> దీనిని ఆగష్టు 2013లో ప్రారంభించారు. మారియట్ సంస్థ చైనాలో తన్న మొట్టమొదటి హోటలును ఈ భవనంలోనే ప్రారంభించింది. దానిలో ఉన్న 268 గదులలో 1,300 యేళ్ళ నాటి టియాన్నింగ్ పగోడాలలో అలంకరించారు. దానితో పాటు చాంఘ్జో అంతర్జాతీయ సమావేశశాల, చాంఘ్జో ఒలంపిక్ క్రీడా ప్రాంగణం, వాండా షాపింగ్ మాలు ఉన్నవి. <ref>{{Cite web|url=https://www.travelweekly.com/Travel-News/Hotel-News/Marriott-hotel-opens-in-Changzhou-skyscraper|title=Marriott hotel opens in Changzhou skyscraper|accessdate=July 4, 2019|website=|archive-url=https://web.archive.org/web/20190704153221/https://www.travelweekly.com/Travel-News/Hotel-News/Marriott-hotel-opens-in-Changzhou-skyscraper|archive-date=2019-07-04|url-status=dead}}</ref>


== డిజైన్ ==
== డిజైన్ ==

03:28, 15 జూలై 2020 నాటి కూర్పు

మోడర్న్ మీడియా సెంటర్
సాధారణ సమాచారం
రకంఆఫీసు
ప్రదేశంక్షింబై జిల్లా
పట్టణం లేదా నగరంచాంఘ్జో
దేశంచైనా
నిర్మాణ ప్రారంభం2010
పూర్తి చేయబడినది2013
ప్రారంభం2013
ఎత్తు
ఎత్తు332 m (1,089 ft)
నిర్మాణం ఎత్తు265.1
యాంటెన్నా శిఖరం333
పైకప్పు నేల225.1
పరిశీలనా కేంద్రం225.1
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య57
నేల వైశాల్యం305,704
లిఫ్టులు / ఎలివేటర్లు21
రూపకల్పన, నిర్మాణం
ఆర్కిటెక్చర్ సంస్థShanghai Institute of Architectural Design & Research
నిర్మాణ ఇంజనీర్Shanghai Institute of Architectural Design & Research

మోడర్న్ మీడియా సెంటర్ చైనాలోని చాంఘ్జోలో ఉన్నటువంటి ఒక ఆకాశహర్మ్యం.[1] దీనిని ఆగష్టు 2013లో ప్రారంభించారు. మారియట్ సంస్థ చైనాలో తన్న మొట్టమొదటి హోటలును ఈ భవనంలోనే ప్రారంభించింది. దానిలో ఉన్న 268 గదులలో 1,300 యేళ్ళ నాటి టియాన్నింగ్ పగోడాలలో అలంకరించారు. దానితో పాటు చాంఘ్జో అంతర్జాతీయ సమావేశశాల, చాంఘ్జో ఒలంపిక్ క్రీడా ప్రాంగణం, వాండా షాపింగ్ మాలు ఉన్నవి. [2]

డిజైన్

ఈ భవనం యొక్క ఆర్కిటెక్చర్ ఎత్తు 225.1 మీటర్లు కాగా పూర్తి ఎత్తు 333మీటర్లు. విహంగ వీక్షణం కొరకు డ్డెక్కును 225.2మీటర్ల ఎత్తులో నిర్మించారు. భూమిపై 58 అంతస్థులు ఉండగా, భూగర్భంలో మూడు అంతస్తులను 1,787 కారుల పార్కింగుకు వాడుతున్నారు. 21 ఎలివేటర్లు ఉన్న ఈ భవనంలో 298 హోటలు గదులు ఉన్నాయి. 89,767 చ.మీ. ఉన్న ఈ భవనంలో 305,704 చ.మీ. నివాస స్థలం ఉంది.[3]

మూలాలు

  1. "Modern Media Center". The Skyscraper Center. Council on Tall Buildings and Urban Habitat. Retrieved 2013-03-26.[permanent dead link]
  2. "Marriott hotel opens in Changzhou skyscraper". Archived from the original on 2019-07-04. Retrieved July 4, 2019.
  3. "Changzhou Modern Media Center - The Skyscraper Center". www.skyscrapercenter.com. Archived from the original on 2019-11-12. Retrieved 2019-10-08.

31°48′58″N 119°58′03″E / 31.81611°N 119.96750°E / 31.81611; 119.96750