శారదా లిపి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Underlinked|date=నవంబర్ 2016}} |
{{Underlinked|date=నవంబర్ 2016}} |
||
'''శారదా లిపి''' [[బ్రాహ్మీ లిపి]] కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ [[శతాబ్దము|శతాబ్దం]] |
'''శారదా లిపి''' [[బ్రాహ్మీ లిపి]] కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ [[శతాబ్దము|శతాబ్దం]]లో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి [[సంస్కృతము|సంస్కృత]], [[కాశ్మీరీ భాష|కాశ్మీరీ]] భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు [[కాశ్మీరు]], [[ఆఫ్ఘనిస్తాన్]] (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ [[లిపి పుట్టు పూర్వోత్తరాలు|లిపి]], తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, [[జ్యోతిషం]]లోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న [[సరస్వతీ దేవి]]కి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది. |
||
==అక్షరాలు== |
==అక్షరాలు== |
06:21, 15 జూలై 2020 నాటి కూర్పు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
శారదా లిపి బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ శతాబ్దంలో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాన్ (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, జ్యోతిషంలోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న సరస్వతీ దేవికి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.
అక్షరాలు
అచ్చులు
a అ | i ఇ | u ఉ | ṛ ఋ | ḷ ఌ | e ఎ | o ఒ |
ā ఆ | ī ఈ | ū ఊ | ṝ ౠ | ai ఐ | au ఔ |
aṃ అం | aḥ అః |
హల్లులు
k క | kh ఖ | g గ | gh ఘ | ṅ ఙ |
c చ | ch ఛ | j జ | jh ఝ | ñ ఞ |
ṭ ట | ṭh ఠ | ḍ డ | ḍh ఢ | ṇ ణ |
t త | th థ | d ద | dh ధ | n న |
p ప | ph ఫ | b బ | bh భ | m మ |
y య | r ర | l ల | v వ | |
ś శ | ṣ ష | s స | h హ |