నిషా అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 12: పంక్తి 12:
}}
}}


'''''నిషా అగర్వాల్''''' [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి [[కాజల్ అగర్వాల్]] చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న [[ముంబై]]<nowiki/>లో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాకి పరిచయమైంది.
'''''నిషా అగర్వాల్''''' [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి [[కాజల్ అగర్వాల్]] చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న [[ముంబై]]లో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాకి పరిచయమైంది.


== Filmography ==
== Filmography ==

15:21, 15 జూలై 2020 నాటి చిట్టచివరి కూర్పు

నిషా అగర్వాల్
జననం
నిషా అగర్వాల్

(1989-04-27) 1989 ఏప్రిల్ 27 (వయసు 34)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010 నుండి ఇప్పటివరకు

నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమైంది.

Filmography[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివారాలు
2010 ఏమైంది ఈవేళ అవంతిక తెలుగు తొలి పరిచయం
2011 సోలో వైష్ణవి తెలుగు
2012 ఇష్టం సంధ్యా తమిళం ఏమైంది ఈవేళ యొక్క పునఃనిర్మాణం; తొలి తమిళ చిత్రం
2013 సుకుమారుడు శంకరి తెలుగు
2013 సరదాగా అమ్మాయితో గీతా తెలుగు
2014 భయ్యా భయ్యా ఏంజల్ మళయాళం తొలి మళయాళం చిత్రం
2014 కజిన్స్ మల్లిక మళయాళం

విడుదలకాని చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
డికే బొస్ తెలుగు సుదీప్ కిషన్ సరసన

బయటి లంకెలు[మార్చు]