పూర్ణిమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 12: పంక్తి 12:


== జీవిత విశేషాలు ==
== జీవిత విశేషాలు ==
పూర్ణిమ వాళ్ళది [[చెన్నై]]<nowiki/>లో స్థిరపడ్డ తెలుగు [[కుటుంబము|కుటుంబం]].<ref name="She's back">{{cite web|last1=సునీత చౌదరి|first1=వై|title=She's back|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/shes-back/article1532892.ece|website=thehindu.com|publisher=కస్తూరి అండ్ సన్స్|accessdate=24 September 2016}}</ref> పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. [[హరిశ్చంద్రుడు (1980 సినిమా)|హరిశ్చంద్రుడు]] సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.<ref name="జంధ్యామారుతం 1"/>
పూర్ణిమ వాళ్ళది [[చెన్నై]]లో స్థిరపడ్డ తెలుగు [[కుటుంబము|కుటుంబం]].<ref name="She's back">{{cite web|last1=సునీత చౌదరి|first1=వై|title=She's back|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/shes-back/article1532892.ece|website=thehindu.com|publisher=కస్తూరి అండ్ సన్స్|accessdate=24 September 2016}}</ref> పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. [[హరిశ్చంద్రుడు (1980 సినిమా)|హరిశ్చంద్రుడు]] సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.<ref name="జంధ్యామారుతం 1"/>


21 సంవత్సరాల వయసులో [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు [[విశాఖపట్నం]]<nowiki/>లో ఉన్నారు. ప్రస్తుతం [[గుజరాత్]] లో ఉంటున్నారు.<ref name="She's back"/> ఆమె ఏప్రిల్ 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.<ref name=telugunow>{{cite web|last1=Telugunow|title=Actress Purnima joins YSRCP in Visakhapatnam 0|url=http://www.telugunow.com/ap-politics/actress-purnima-joins-ysrcp-visakhapatnam-173950.html|website=telugunow.com|accessdate=24 September 2016|archive-url=https://web.archive.org/web/20170607065725/http://www.telugunow.com/ap-politics/actress-purnima-joins-ysrcp-visakhapatnam-173950.html|archive-date=7 జూన్ 2017|url-status=dead}}</ref>
21 సంవత్సరాల వయసులో [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు [[విశాఖపట్నం]]లో ఉన్నారు. ప్రస్తుతం [[గుజరాత్]] లో ఉంటున్నారు.<ref name="She's back"/> ఆమె ఏప్రిల్ 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.<ref name=telugunow>{{cite web|last1=Telugunow|title=Actress Purnima joins YSRCP in Visakhapatnam 0|url=http://www.telugunow.com/ap-politics/actress-purnima-joins-ysrcp-visakhapatnam-173950.html|website=telugunow.com|accessdate=24 September 2016|archive-url=https://web.archive.org/web/20170607065725/http://www.telugunow.com/ap-politics/actress-purnima-joins-ysrcp-visakhapatnam-173950.html|archive-date=7 జూన్ 2017|url-status=dead}}</ref>


== నటించిన సినిమాలు ==
== నటించిన సినిమాలు ==

15:36, 15 జూలై 2020 నాటి కూర్పు


పూర్ణిమ
దస్త్రం:Poornima (Sudha).jpg
జననం
వృత్తినటి

పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమాతో సినీరంగంలో ప్రవేశించింది.[1] 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.[2]

జీవిత విశేషాలు

పూర్ణిమ వాళ్ళది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.[2] పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]

21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నంలో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు.[2] ఆమె ఏప్రిల్ 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[3]

నటించిన సినిమాలు

మూలాలు

  1. 1.0 1.1 పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1 (ప్రథమ ed.). హాసం ప్రచురణలు. p. 13. {{cite book}}: |access-date= requires |url= (help)
  2. 2.0 2.1 2.2 సునీత చౌదరి, వై. "She's back". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 24 September 2016.
  3. Telugunow. "Actress Purnima joins YSRCP in Visakhapatnam 0". telugunow.com. Archived from the original on 7 జూన్ 2017. Retrieved 24 September 2016.