కన్నడ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
పంక్తి 1: పంక్తి 1:
'''కన్నడ సినిమా రంగం''', భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా పిలుస్తారు.<ref name="dh1">[http://www.deccanherald.com/archives/jan232006/metromon1722572006122.asp Sandalwood's Gain]. </ref><ref name="dh2">[http://www.deccanherald.com/archives/dec28/enter1.asp Young talent applauded]. </ref> [[కర్ణాటక]]లోని [[బెంగళూరు|బెంగళూరు ప్రధాన]] కేంద్రంగా ఈ  కన్నడ సినిమాలు నిర్మాణం జరుగుతోంది. 2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.<ref>[http://www.deccanherald.com/content/124106/when-rained-films.html When it rained films]. </ref>   కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], [[జెర్మనీ]], [[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite book|title=One Hundred Indian Feature Films: An Annotated Filmography|last=Shampa Banerjee, Anil Srivastava|publisher=Taylor & Francis|year=1988|isbn=0-8240-9483-2|orig-year=1988}}</ref>
'''కన్నడ సినిమా రంగం''', భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా పిలుస్తారు.ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం. <ref name="dh1">[http://www.deccanherald.com/archives/jan232006/metromon1722572006122.asp Sandalwood's Gain]. </ref><ref name="dh2">[http://www.deccanherald.com/archives/dec28/enter1.asp Young talent applauded]. </ref> [[కర్ణాటక]]లోని [[బెంగళూరు|బెంగళూరు ప్రధాన]] కేంద్రంగా ఈ కన్నడ సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " సతీసులోచన " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్నిచమన్‌లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు.
2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.<ref>[http://www.deccanherald.com/content/124106/when-rained-films.html When it rained films]. </ref>   కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], [[జెర్మనీ]], [[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite book|title=One Hundred Indian Feature Films: An Annotated Filmography|last=Shampa Banerjee, Anil Srivastava|publisher=Taylor & Francis|year=1988|isbn=0-8240-9483-2|orig-year=1988}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

08:47, 18 జూలై 2020 నాటి కూర్పు

కన్నడ సినిమా రంగం, భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా పిలుస్తారు.ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం. [1][2] కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఈ కన్నడ సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " సతీసులోచన " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్నిచమన్‌లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు.


2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.[3]   కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, అమెరికా, ఆస్ట్రేలియాజెర్మనీలండన్ వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.[4][5]

మూలాలు

  1. Sandalwood's Gain.
  2. Young talent applauded.
  3. When it rained films.
  4. "Statewise number of single screens" Archived 2014-09-12 at the Wayback Machine. chitraloka.com (1913-05-03).
  5. Shampa Banerjee, Anil Srivastava (1988) [1988]. One Hundred Indian Feature Films: An Annotated Filmography. Taylor & Francis. ISBN 0-8240-9483-2.

వెలుపలి లంకెలు