వృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
→‎నేటి స్థితి: తరతరాలుగా చేపలను పెంచడం, సంరక్షించడం, వేటాడడం, రవాణా చేయడం, అమ్మడం చేస్తూ వస్తున్న బెస్త వారు నేడు మత్స్య పరిశ్రమలో కార్మికుడిగా మధ్య దళారుల పెత్తందారి వ్యవస్తకు బానిసలై ఒకింత కూడు గుడ్డ కొరకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు బెస్త సామాజిక వర్గం.
పంక్తి 38: పంక్తి 38:
|-
|-
| అర్చకం || అర్చకుడు
| అర్చకం || అర్చకుడు
|-
|చేపల వృత్తి
|బెస్త
|-
|-
| విద్యుత్ పనులు చేసేవాడు || [[ఎలక్ట్రీషియన్]]
| విద్యుత్ పనులు చేసేవాడు || [[ఎలక్ట్రీషియన్]]

11:01, 18 జూలై 2020 నాటి కూర్పు

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు
వ్యవసాయం వ్యవసాయదారుడు
ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు
వైద్యం వైద్యుడు
న్యాయవాది
కంసాల కంసాలి
కమ్మర కమ్మరి
పరిశ్రమ పారిశ్రామికుడు
కుమ్మర కుమ్మరి
చర్మకార చర్మకారుడు
చాకల చాకలిrajaka
చేనేత నేతకారుడు
దర్జీ దర్జీ (టైలర్)
పౌరోహిత్యం పురోహితుడు
క్షురకం క్షురకుడు లేదా మంగలి (కులం)
మేదర మేదరి
వడ్రంగం వడ్రంగి
అర్చకం అర్చకుడు
చేపల వృత్తి బెస్త
విద్యుత్ పనులు చేసేవాడు ఎలక్ట్రీషియన్

నేటి స్థితి

నేడు కులాలతో సంబంధం లేకుండా ప్రజలు తమకిష్టమైన వృత్తులు ఎంచుకుంటున్నారు.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=2993872" నుండి వెలికితీశారు