కన్నడ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Dr.Rajkumar (Kanndada actor).jpg|thumb|300x300px|రాజకుమార్ (కన్నడ చలన చిత్రరంగం యాక్టర్)]]
[[దస్త్రం:Dr.Rajkumar (Kanndada actor).jpg|thumb|288x288px|రాజకుమార్ (కన్నడ చలన చిత్రరంగం యాక్టర్)|alt=]]




'''కన్నడ సినిమా రంగం''', భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా పిలుస్తారు.ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం. <ref name="dh1">[http://www.deccanherald.com/archives/jan232006/metromon1722572006122.asp Sandalwood's Gain]. </ref><ref name="dh2">[http://www.deccanherald.com/archives/dec28/enter1.asp Young talent applauded]. </ref> [[కర్ణాటక]]లోని [[బెంగళూరు|బెంగళూరు ప్రధాన]] కేంద్రంగా ఈ [[కన్నడం|కన్నడ]] సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " [[సతీ సులోచన|సతీసులోచన]] " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్నిచమన్‌లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు. 2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.<ref>[http://www.deccanherald.com/content/124106/when-rained-films.html When it rained films]. </ref> కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]],[[ఆస్ట్రేలియా]],[[జెర్మనీ]],[[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite book|title=One Hundred Indian Feature Films: An Annotated Filmography|last=Shampa Banerjee, Anil Srivastava|publisher=Taylor & Francis|year=1988|isbn=0-8240-9483-2|orig-year=1988}}</ref>


'''కన్నడ సినిమా రంగం''', భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా అంటారు.<ref>{{Cite web|url=https://starofmysore.com/namma-young-stars-poornachandra/|title=Namma Young Stars: POORNACHANDRA|date=2017-04-30|website=Star of Mysore|language=en-US|access-date=2020-07-18}}</ref>ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం.<ref name=":0">{{Cite web|url=https://www.bangalorean.com/latest-kannada-movies/|title=#Latest-Kannada-Movies {{!}} Bangalorean #Latest-Kannada-Movies#new-film|website=Bangalorean|language=en-US|access-date=2020-07-18}}</ref> [[కర్ణాటక]]లోని [[బెంగళూరు|బెంగళూరు ప్రధాన]] కేంద్రంగా ఈ [[కన్నడం|కన్నడ]] సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " [[సతీ సులోచన|సతీసులోచన]] " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.<ref name=":0" />ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్ని చమన్‌లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు. 2017 నాటికి సంవత్సరానికి దాదాపు 190 సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. <ref name=":0" /> కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]],[[ఆస్ట్రేలియా]],[[జెర్మనీ]],[[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/140603/entertainment-sandalwood/article/kannada-movies-getting-hugely-popular-overseas|title=Kannada movies getting hugely popular overseas|last=sukumar|first=sneha k|date=2014-06-04|website=Deccan Chronicle|language=en|access-date=2020-07-18}}</ref>
కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ప్రంచంలోని కన్నడ వ్యక్తులు అందరూ చురుకుగా పాల్గొన్నారు.1929 - 1934 మధ్య కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది. కన్నడంలో ప్రారంభంలో తీసిన చిత్రాలు పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది.నిశ్శబ్ద, టాకీ చిత్రాలను ప్రేక్షకులకు ప్రదర్శించడానికి సినిమా థియేటర్లు సరిగా లేవు.1941 తరువాత కొన్ని ఎదురుదెబ్బల నుండి కోలుకుంది.[[భారత దేశం|భారతదేశానికి]] [[స్వాతంత్ర్యం]] లభించిన తరువాత సుమారు 24 సినిమాలు కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా నిర్మించబడ్డాయి.1950 వ దశకంలో, వాణిజ్య కళా చిత్రాల ఉత్పత్తి కోణం నుండి ఎటువంటి గుర్తింపు పొందలేదు.1971 - 1980 సమయంలో నూతన పంథాలో అనేక ఆర్ట్ ఫిల్ములు నిర్మించబడ్డాయి.1970 ల దశాబ్దంలో ఉత్పత్తి చేయబడింది సుమారు 138 కన్నడ చిత్రాలు నిర్మించబడ్దాయి.1980 ల దశాబ్దంలో వాణిజ్య కన్నడ చిత్రాల పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది.కన్నడ చిత్ర పరిశ్రమలో 1991 నుండి 2000 మధ్య కాలంలో ప్రపంచస్థాయిలో గొప్ప ఆర్థిక మార్పులు సాధించింది.రీ-మేక్ సాంకేతికత ఆధారంగా తయారైన కన్నడ వాణిజ్య చిత్రాలు చాలా ఉన్నాయి.కొత్త మిలీనియంలో కన్నడ చిత్రం పరిశ్రమ అద్భుతంగా పెరిగింది.ప్రతి సంవత్సరం 80 నుండి 100 సినిమాలు తీస్తున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర మార్గాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది.<ref>https://core.ac.uk/download/pdf/35349285.pdf</ref>

కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ప్రంచంలోని కన్నడ వ్యక్తులు అందరూ చురుకుగా పాల్గొన్నారు.1929 - 1934 మధ్య కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది. కన్నడంలో ప్రారంభంలో తీసిన చిత్రాలు పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. నిశ్శబ్ద, టాకీ చిత్రాలను ప్రేక్షకులకు ప్రదర్శించడానికి సినిమా థియేటర్లు సరిగా లేవు.1941 తరువాత కొన్ని ఎదురుదెబ్బల నుండి కోలుకుంది.[[భారత దేశం|భారతదేశానికి]] [[స్వాతంత్ర్యం]] లభించిన తరువాత సుమారు 24 సినిమాలు కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా నిర్మించబడ్డాయి.1950 వ దశకంలో, వాణిజ్య కళా చిత్రాల ఉత్పత్తి కోణం నుండి ఎటువంటి గుర్తింపు పొందలేదు.1971 - 1980 సమయంలో నూతన పంథాలో అనేక ఆర్ట్ ఫిల్ములు నిర్మించబడ్డాయి.1970 ల దశాబ్దంలో ఉత్పత్తి చేయబడింది సుమారు 138 కన్నడ చిత్రాలు నిర్మించబడ్దాయి.1980 ల దశాబ్దంలో వాణిజ్య కన్నడ చిత్రాల పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది.కన్నడ చిత్ర పరిశ్రమలో 1991 నుండి 2000 మధ్య కాలంలో ప్రపంచస్థాయిలో గొప్ప ఆర్థిక మార్పులు సాధించింది.రీ-మేక్ సాంకేతికత ఆధారంగా తయారైన కన్నడ వాణిజ్య చిత్రాలు చాలా ఉన్నాయి.కొత్త మిలీనియంలో కన్నడ చిత్రం పరిశ్రమ అద్భుతంగా పెరిగింది.ప్రతి సంవత్సరం 80 నుండి 100 సినిమాలు తీస్తున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర మార్గాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది.<ref>https://core.ac.uk/download/pdf/35349285.pdf</ref>


== కన్నడ చిత్రరంగం తక్కువ తెలిసిన కొన్ని వాస్తవాలు ==
== కన్నడ చిత్రరంగం తక్కువ తెలిసిన కొన్ని వాస్తవాలు ==


* 1934 లో నిర్మించిన మొట్టమొదటి ఆఫ్-బీట్ కన్నడ చిత్రం సతీసులోచన రూ. 40,000 బడ్జెట్‌తో రూపొందించబడింది.
* 1934 లో నిర్మించిన మొట్టమొదటి ఆఫ్-బీట్ కన్నడ చిత్రం సతీసులోచన రూ. 40,000 బడ్జెట్‌తో రూపొందించబడింది.
* [[సత్యజిత్ రాయ్|సత్యజిత్ రే]] తర్వాత మాత్రమే కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి గోల్డెన్ లోటస్ అవార్డుల (ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చిత్ర పురస్కారం) ఘనత పొందారు.
* [[సత్యజిత్ రాయ్|సత్యజిత్ రే]] తర్వాత, కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి గోల్డెన్ లోటస్ అవార్డుల (ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చిత్ర పురస్కారం) ఘనత పొందారు.
* ఒక నటుడు మాత్రమే నటించిన ఆఫ్-బీట్ కన్నడ చిత్రం "శాంతి" [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్]] రికార్డ్‌లోకి ప్రవేశించిన రెండవ భారతీయ చిత్రం.
* ఒక నటుడు మాత్రమే నటించిన ఆఫ్-బీట్ కన్నడ చిత్రం "శాంతి" [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్]] రికార్డ్‌లోకి ప్రవేశించిన రెండవ భారతీయ చిత్రం.
* కన్నడ చలనచిత్రరంగంలో ప్రసిద్ధ సంగీత డైరెక్టరుగా పేరు పొందిన [[గురజాడ కృష్ణదాసు వెంకటేష్|జి.కె.వెంకటేష్‌]] దగ్గర [[ఇళయరాజా|ఇళయ రాజా]] సహయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.
* కన్నడ చలనచిత్రరంగంలో ప్రసిద్ధ సంగీత డైరెక్టరుగా పేరు పొందిన [[గురజాడ కృష్ణదాసు వెంకటేష్|జి.కె.వెంకటేష్‌]] దగ్గర [[ఇళయరాజా|ఇళయ రాజా]] సహయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.

14:43, 18 జూలై 2020 నాటి కూర్పు

దస్త్రం:Dr.Rajkumar (Kanndada actor).jpg
రాజకుమార్ (కన్నడ చలన చిత్రరంగం యాక్టర్)


కన్నడ సినిమా రంగం, భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా అంటారు.[1]ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం.[2] కర్ణాటకలోని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఈ కన్నడ సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " సతీసులోచన " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.[2]ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్ని చమన్‌లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు. 2017 నాటికి సంవత్సరానికి దాదాపు 190 సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. [2] కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, అమెరికా,ఆస్ట్రేలియా,జెర్మనీ,లండన్ వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.[3][4]

కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ప్రంచంలోని కన్నడ వ్యక్తులు అందరూ చురుకుగా పాల్గొన్నారు.1929 - 1934 మధ్య కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది. కన్నడంలో ప్రారంభంలో తీసిన చిత్రాలు పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది. నిశ్శబ్ద, టాకీ చిత్రాలను ప్రేక్షకులకు ప్రదర్శించడానికి సినిమా థియేటర్లు సరిగా లేవు.1941 తరువాత కొన్ని ఎదురుదెబ్బల నుండి కోలుకుంది.భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత సుమారు 24 సినిమాలు కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా నిర్మించబడ్డాయి.1950 వ దశకంలో, వాణిజ్య కళా చిత్రాల ఉత్పత్తి కోణం నుండి ఎటువంటి గుర్తింపు పొందలేదు.1971 - 1980 సమయంలో నూతన పంథాలో అనేక ఆర్ట్ ఫిల్ములు నిర్మించబడ్డాయి.1970 ల దశాబ్దంలో ఉత్పత్తి చేయబడింది సుమారు 138 కన్నడ చిత్రాలు నిర్మించబడ్దాయి.1980 ల దశాబ్దంలో వాణిజ్య కన్నడ చిత్రాల పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది.కన్నడ చిత్ర పరిశ్రమలో 1991 నుండి 2000 మధ్య కాలంలో ప్రపంచస్థాయిలో గొప్ప ఆర్థిక మార్పులు సాధించింది.రీ-మేక్ సాంకేతికత ఆధారంగా తయారైన కన్నడ వాణిజ్య చిత్రాలు చాలా ఉన్నాయి.కొత్త మిలీనియంలో కన్నడ చిత్రం పరిశ్రమ అద్భుతంగా పెరిగింది.ప్రతి సంవత్సరం 80 నుండి 100 సినిమాలు తీస్తున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర మార్గాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది.[5]

కన్నడ చిత్రరంగం తక్కువ తెలిసిన కొన్ని వాస్తవాలు

  • 1934 లో నిర్మించిన మొట్టమొదటి ఆఫ్-బీట్ కన్నడ చిత్రం సతీసులోచన రూ. 40,000 బడ్జెట్‌తో రూపొందించబడింది.
  • సత్యజిత్ రే తర్వాత, కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి గోల్డెన్ లోటస్ అవార్డుల (ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చిత్ర పురస్కారం) ఘనత పొందారు.
  • ఒక నటుడు మాత్రమే నటించిన ఆఫ్-బీట్ కన్నడ చిత్రం "శాంతి" గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ప్రవేశించిన రెండవ భారతీయ చిత్రం.
  • కన్నడ చలనచిత్రరంగంలో ప్రసిద్ధ సంగీత డైరెక్టరుగా పేరు పొందిన జి.కె.వెంకటేష్‌ దగ్గర ఇళయ రాజా సహయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.
  • రాజ్ కుమార్ నటించిన ‘ఒండు ముత్తినా కాథే’ చిత్రంలో అండర్ వాటర్ షూటింగ్ ప్రయోగాలు చేసిన తొలి భారతీయ డైరెక్టర్ శంకర్ నాగ్.
  • 1975 లో పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన ‘కథ సంగమ’ అనే తొలి కన్నడ చిత్రం ద్వారా రజనీకాంత్ సినిమాల్లోకి ప్రవేశించాడు.
  • పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన ‘నాగరాహావు’ అనే కన్నడ సినిమాలోని ‘బారే బారే’ పాట భారతీయ సినిమా చరిత్రలో మొదటి స్లో మోషన్ సాంగ్ గా గుర్తించబడింది.
  • ఉపేంద్ర, శివరాజ్ కుమార్ దర్శకత్వం వహించిన "ఓం" చిత్రం గత 20 ఏళ్లలో 500 కన్నా ఎక్కువ సార్లు తిరిగి విడుదలై, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సాధించింది.
  • మల్టీప్లెక్సులో ఏడాది పాటు ప్రదర్శించిన భారతీయ చిత్రం ముంగారు మేల్.
  • ప్రముఖ గాయని ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ‘కృష్ణ సుధామా’ అనే చిత్రంలో ఒక పాత్ర పోషించింది.
  • కర్ణాటక మొదటి థియేటర్ "పారామౌంట్", తరువాత దీనిని "పరిమల టాకీస్" (సిటీ మార్కెట్) గా మార్చారు.[6]

మూలాలు

  1. "Namma Young Stars: POORNACHANDRA". Star of Mysore (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-04-30. Retrieved 2020-07-18.
  2. 2.0 2.1 2.2 "#Latest-Kannada-Movies | Bangalorean #Latest-Kannada-Movies#new-film". Bangalorean (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-18.
  3. "Statewise number of single screens" Archived 2014-09-12 at the Wayback Machine. chitraloka.com (1913-05-03).
  4. sukumar, sneha k (2014-06-04). "Kannada movies getting hugely popular overseas". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2020-07-18.
  5. https://core.ac.uk/download/pdf/35349285.pdf
  6. Shrinag (2017-09-07). "22 Lesser Known Facts about Kannada Film Industry you probably have no idea about". MetroSaga (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-18.

వెలుపలి లంకెలు