మొదటి ప్రోలరాజు: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} |
|||
{{కాకతీయులు}} |
{{కాకతీయులు}} |
08:14, 25 జూలై 2020 నాటి కూర్పు
మొదటి ప్రోలరాజు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
|
మొదటి ప్రోలరాజు (1030 - 1075) మొదటి బేతరాజు కుమారుడు. అతనికి అరికేసరి/అరిగజ కేసరి, కాకతి వల్లబ బిరుదులు ఉన్నాయి. ఖాజీపేట, పిల్లల మర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి.[1]
ఇతని పాలన కాలం క్రీ.శ 1053 ప్రాంతంలో వేయించిందే శనిగరం శాసనం.
మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుని కొప్పం దండయాత్రలలో సహకరించాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి హనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు. పశ్చిమ చాళూక్యుల వరాహ రాజ చిహ్నాన్ని ఉపయోగించుకోవడానికి సోమేశ్వరుడు అతనికి అనుమతినిచ్చాడు.[2]
ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, కార్పర్తి, గుణసాగరం మొదలైన ప్రాంతాలను జయించాడు. భద్రంగుని సబ్బి మండలాన్ని ఆక్రమించాడు.
మొదటి ప్రోలరాజు ఓరుగల్లు సమీపంలో అరిగజకేసరి పేరుతో పెద్ద చెరువును తవ్వించాడు. ప్రస్తుతం దీనిని కేసరి సముద్రంగా పరిగణిస్తున్నారు.
మూలాలు
- ↑ "2007 Miracle Yearbook". 2007. doi:10.15385/yb.miracle.2007.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ https://www.sakshieducation.com/GII/History/2-kakatiya.pdf