అక్టోబరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:


{{CalendarCustom|month=October|show_year=true|float=right}}
{{CalendarCustom|month=October|show_year=true|float=right}}
'''అక్టోబర్''' (October), సంవత్సరంలోని పదవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు ఉన్నాయి.అక్టోబర్ నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబర్ రెండవ నెల.పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబర్‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.republicworld.com/india-news/education/important-days-and-dates-in-october-2020|title=Important Days in October 2020: National and International Events in October|last=World|first=Republic|website=Republic World|access-date=2020-07-27}}</ref>
'''అక్టోబర్''' (October), సంవత్సరంలోని పదవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు ఉన్నాయి.అక్టోబర్ నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబర్ రెండవ నెల.పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబర్‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.<ref name=":0">{{Cite web|url=https://www.republicworld.com/india-news/education/important-days-and-dates-in-october-2020|title=Important Days in October 2020: National and International Events in October|last=World|first=Republic|website=Republic World|access-date=2020-07-27}}</ref>


== జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు. ==
== జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు. ==
అక్టోబరులో ఇవి కొన్ని ముఖ్యమైన జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలుగా గుర్తించబడ్డాయి.
అక్టోబరులో ఇవి కొన్ని ముఖ్యమైన జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలుగా గుర్తించబడ్డాయి.<ref name=":0" />


=== అక్టోబర్ 1 ===
=== అక్టోబర్ 1 ===

09:37, 27 జూలై 2020 నాటి కూర్పు


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2024

అక్టోబర్ (October), సంవత్సరంలోని పదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.అక్టోబర్ నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబర్ రెండవ నెల.పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబర్‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.[1]

జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు.

అక్టోబరులో ఇవి కొన్ని ముఖ్యమైన జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలుగా గుర్తించబడ్డాయి.[1]

అక్టోబర్ 1

  • వృద్ధుల అంతర్జాతీయ దినోత్సవం:ఈ రోజును సమాజంలో వృద్ధులు చేసిన సహకారాన్ని గుర్తించడానికి, అభినందించడానికి జరుపుకుంటారు.1990 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 1990 డిశెంబరు 14 న, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా అక్టోబర్ 1 న జరపటానికి ఎంపిక చేసింది.
  • అంతర్జాతీయ కాఫీ దినోత్సవం:ప్రపంచంలో కాఫీని అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ రోజును కాఫీని అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అని పేర్కొంటూ జరుపుకుంటారు.
  • ప్రపంచ శాఖాహారం దినం: శాఖాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎత్తిచూపటానికి. తద్వారా చాలా రుచికరమైన జీవితం గడపవచ్చుని అవగాహనకలిగించటానికి జరుపుతారు.

అక్టోబర్ 2

  • గాంధీ జయంతి: అక్టోబర్ 2 భారతదేశంలో ముఖ్యమైన రోజులలో ఒకటి. ఈ రోజును గాంధీ జయంతిగా జరుపుకుంటారు.ఈరోజుని జాతీయ సెలవుదినంగా ప్రభుత్వం గుర్తించింది. మహాత్మా గాంధీ అని పిలవబడే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ జన్మించిన రోజు ఇది. ప్రజలు ప్రార్థనలు చేయడం, స్మారక వేడుకలు చేయడం, నివాళులు అర్పించడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. అతని జ్ఞాపకార్థం ఈ రోజున విద్యా సంస్థలలో వ్యాస పోటీలు జరుపుతారు. అహింసా జీవన విధానాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, సంస్థలను ఈ సందర్బంగా సత్కరిస్తారు.

అక్టోబర్ మొదటి శనివారం

  • జర్మన్ ఐక్యత దినం:1990 సంవత్సరంలో, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఐక్యమై జర్మనీలో ఒకే సమాఖ్యను స్థాపించుకున్న సందర్బంగా ఈ రోజును జ్ఞాపకార్థం జర్మన్ యూనిటీ డేగా జరుపుకుంటారు.

అక్టోబర్ 4

  • ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం: జంతు సంక్షేమ ఉద్యమాన్ని ఈ రోజు వేడుకలు ఏకం చేస్తాయి. ప్రపంచాన్ని అన్ని జంతువులకు మంచి ప్రదేశంగా మార్చడానికి ప్రపంచ శక్తిగా సమీకరిస్తాయి.

అక్టోబర్ 5

  • ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం:ఉపాధ్యాయుల పట్ల ప్రశంసలు చూపించడానికి అక్టోబర్ 5 జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు కాని ప్రభుత్వ సెలవుదినం కాదు. 1994 లో, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం మొదటిసారి జరుపుకుంది.

మూలాలు

  1. 1.0 1.1 World, Republic. "Important Days in October 2020: National and International Events in October". Republic World. Retrieved 2020-07-27.

వెలుపలి లంకెలు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Justin Furstenfeld-photo-by-raymond-boyd
"https://te.wikipedia.org/w/index.php?title=అక్టోబరు&oldid=3001150" నుండి వెలికితీశారు