సంగమ వంశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+cat
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన సమయము.
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన సమయము.

సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు ఓరుగల్లు ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడ కొన్ని చరిత్రలలో ఉన్నది).
సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు [[ఓరుగల్లు]] ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడ కొన్ని చరిత్రలలో ఉన్నది).

వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు విజయనగరమును పటిష్టమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కలఅ కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, ప్రపంచంలో సాటిలేని నగరంగా ప్రకాశించింది.

21:33, 9 ఆగస్టు 2006 నాటి కూర్పు

సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగిన సమయము.

సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు ఓరుగల్లు ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడ కొన్ని చరిత్రలలో ఉన్నది).

వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు విజయనగరమును పటిష్టమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కలఅ కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, ప్రపంచంలో సాటిలేని నగరంగా ప్రకాశించింది.

1336-1365: హరిహర రాయల రాజ్యము.

1356-1377: బుక్కరాయల రాజ్యము.

1377-1404: 2వ హరిహర రాయల రాజ్యము

1406-1422: మొదటి దేవరాయల రాజ్యము.

1426-1446: 2వ దేవరాయల రాజ్యము (ప్రౌఢ దేవ రాయలు)- ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించినాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించినాడు. ఈ ప్రౌఢ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. నికోలో కాంటే అనే ఇటలీ యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.

తరువాత బలహీనులైన రాజుల వల్ల క్రమముగా సంగమ వంశము క్షీణించి, వారసత్వ కలహాల వల్ల, విజయ నగర రాజ్యానికే ప్రమాదము వాటిల్లింది. 1485 నుండి సాళువ వంశము పాలన ప్రారంభమైనది. 1505 నుండి తుళువ వంశము పాలన ప్రారంభమైనది. తుళువ వంశములో శ్రీ కృష్ణ దేవరాయలు సర్వ ప్రసిద్ధుడైన చక్రవర్తి.

ఆధారాలు

  • డా. బి.యస్.యల్. హనుమంతరావు గారి "ఆంధ్రుల చరిత్ర"
విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సంగమ_వంశం&oldid=30020" నుండి వెలికితీశారు