చర్చ:తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (అ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 5: పంక్తి 5:
::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] అలాగే చెయ్యండి. ఈ తరలింపు మార్పులు అయ్యేదాకా మరే చేర్పులు, మార్పులు చెయ్యకుండా ఆగమంటారా? ప్రతి రోజూ ఏదో ఒక చిన్న మార్పు చేస్తూనే ఉన్నాను కదా! [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 16:16, 29 జూలై 2020 (UTC)

::::[[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, ఈ వ్యాస పేజీ [[b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ]] లో నకలు చేశాను. అలాగే ఇతరపేజీలు (చూడండి: [[b:వర్గం:వేమూరి నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)]] (పొరబాటుగా మూస చేర్చడం వల్ల ఒక ఇంగ్లీషు-తెలుగు పేజీ కూడా ఈ వర్గంలో చేరినది.) మీరొకసారి తనిఖీ చేసి ప్రతిస్పందిస్తే తెవికీ లో పేజీలు తొలగించుతాను. మీ సహకారానికి ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:48, 30 జూలై 2020 (UTC)

::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు అన్ని పేజీలు తరలించినట్లే కనబడుతోంది. అన్నీ కూలంకషంగా పరిశీలించి చూడలేదు; మచ్చుకి ఒకటి, రెండు అంశాలు చూసేను. చిన్న ప్రశ్న. నేవిగేషన్ కి ఒక మాస్టర్ పేజీ నుండి ప్రతి అధ్యాయానికి ఒక లంకె ఉంటే బాగుంటుంది కదా? ఇప్పుడు నేను నేరుగా వికీబుక్స్ లోకి వెళ్లి నా నిఘంటువు దగ్గరకి వెళ్ళడానికి URL ఏది వాడాలి? ఇటుపైన నేను చేసే మార్పులు అన్నీ వికీబుక్స్ లోనే చెయ్యాలి కనుక అక్కడకి త్వరగా వెళ్ళి,నాకు కావలసిన పేజీని చేరుకోవడం ఎలాగో ఒకసారి చెప్పండి. ఈ లోగా నేను కూడా ప్రయత్నించి చూస్తాను. ఈ తరలింపు పూర్తి అయిన తరువాత, నిఘంతువులో కావలసిన మాటని వెతుక్కోడానికి search facility కల్పించగలిగితే దీని వాడుక పెరుగుతుంది. తీరుబడి చూసుకుని కొన్ని చిన్ని చిన్ని ప్రయోగాలు చేసి చూస్తాను. నమస్తే! [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 12:50, 30 జూలై 2020 (UTC)

12:51, 30 జూలై 2020 నాటి కూర్పు

తరలింపు

user:Vemurione గారు, ఈ నిఘంటు పేజీ, ఇలాంటి ఇతర పేజీలు వికీబుక్స్ కు తరలించాలి. వికీబుక్స్ లో కూడా మీ మార్పులు, చేర్పులు కొనసాగించవచ్చు. 1-2 గంటలలో ఈ పేజీలు తరలించగలను. మీకు అభ్యంతరాలు, సందేహాలుంటే అడగండి.-- అర్జున (చర్చ) 03:44, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సంబంధిత చర్చకు చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A) చూడండి. అక్కడే స్పందించండి.--అర్జున (చర్చ) 05:42, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
user:Vemurione గారు, ఈ వ్యాస పేజీని వికీబుక్స్ లో "వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ" గా తరలించుదామనుకుంటున్నాను.అలాగే ఇతరపేజీలు కూడా. మీ స్పందన తెలపవలసింది.--అర్జున (చర్చ) 07:42, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున అలాగే చెయ్యండి. ఈ తరలింపు మార్పులు అయ్యేదాకా మరే చేర్పులు, మార్పులు చెయ్యకుండా ఆగమంటారా? ప్రతి రోజూ ఏదో ఒక చిన్న మార్పు చేస్తూనే ఉన్నాను కదా! Vemurione (చర్చ) 16:16, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారు, ఈ వ్యాస పేజీ b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ లో నకలు చేశాను. అలాగే ఇతరపేజీలు (చూడండి: b:వర్గం:వేమూరి నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) (పొరబాటుగా మూస చేర్చడం వల్ల ఒక ఇంగ్లీషు-తెలుగు పేజీ కూడా ఈ వర్గంలో చేరినది.) మీరొకసారి తనిఖీ చేసి ప్రతిస్పందిస్తే తెవికీ లో పేజీలు తొలగించుతాను. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:48, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు అన్ని పేజీలు తరలించినట్లే కనబడుతోంది. అన్నీ కూలంకషంగా పరిశీలించి చూడలేదు; మచ్చుకి ఒకటి, రెండు అంశాలు చూసేను. చిన్న ప్రశ్న. నేవిగేషన్ కి ఒక మాస్టర్ పేజీ నుండి ప్రతి అధ్యాయానికి ఒక లంకె ఉంటే బాగుంటుంది కదా? ఇప్పుడు నేను నేరుగా వికీబుక్స్ లోకి వెళ్లి నా నిఘంటువు దగ్గరకి వెళ్ళడానికి URL ఏది వాడాలి? ఇటుపైన నేను చేసే మార్పులు అన్నీ వికీబుక్స్ లోనే చెయ్యాలి కనుక అక్కడకి త్వరగా వెళ్ళి,నాకు కావలసిన పేజీని చేరుకోవడం ఎలాగో ఒకసారి చెప్పండి. ఈ లోగా నేను కూడా ప్రయత్నించి చూస్తాను. ఈ తరలింపు పూర్తి అయిన తరువాత, నిఘంతువులో కావలసిన మాటని వెతుక్కోడానికి search facility కల్పించగలిగితే దీని వాడుక పెరుగుతుంది. తీరుబడి చూసుకుని కొన్ని చిన్ని చిన్ని ప్రయోగాలు చేసి చూస్తాను. నమస్తే! Vemurione (చర్చ) 12:50, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]