అక్క పెత్తనం చెల్లెలి కాపురం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
'''అక్క పెత్తనం చెల్లెలి కాపురం''' 1993లో విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభు ఫిల్మ్స్ బ్యూనర్ పై మాగంటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు [[దాసరి నారాయణరావు|దాసరి నారాయణ రావు]] దర్శకత్వం వహించాడు<ref>{{cite web|url=http://telugumoviepedia.com/movie/cast/674/akka-pettanam-chelleli-kapuram-cast.html|title=Akka Pettanam Chelleli Kapuram (Banner)|work=Chitr.com}}</ref><ref>{{cite web|url=http://spicyonion.com/title/akka-pettanam-chelleli-kapuram-telugu-movie/|title=Akka Pettanam Chelleli Kapuram (Direction)|work=Spicy Onion}}</ref>. [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్రప్రసాద్]], [[జయసుధ]], అపర్ణ ప్రధాన నటీనటులుగా నటించిన ఈ చిత్రానికి వాసురావు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 1992 తమిళ చిత్రం "పొండట్టి రైయమ్" కు రీమేక్ చిత్రం. <ref>{{Cite web|url=http://telugucineblitz.blogspot.in/2015/10/akka-pettanam-chelleli-kapuram-1993.html|title=Akka Pettanam Chelleli Kapuram (1993)}}</ref> |

== తారాగణం == |
|||
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] - సత్యనారాయణ |
|||
* అపర్ణ - చిన్ని |
|||
* జయసుధ - రంగనాయకి |
|||
* విక్రం - రాధాకృష్ణ |
|||
* కోట శ్రీనివాసరావు - బ్రహ్మాజీ |
|||
* బాబూమోహన్ - ప్యూన్ సత్యమ్ |
|||
* సుత్తివేలు |
|||
* వల్లభనేని జనార్థన్ |
|||
* అశోక్ కుమార్ |
|||
* అనంత్ |
|||
* మాగంటి సుధాకర్ |
|||
* రాధా ప్రశాంతి |
|||
* చంద్రిక |
|||
* శ్రీకన్య |
|||
* జయలలిత |
|||
* వై.విజయ |
|||
==సౌండ్ ట్రాక్== |
==సౌండ్ ట్రాక్== |
08:44, 3 ఆగస్టు 2020 నాటి కూర్పు
అక్క పెత్తనం చెల్లెలి కాపురం | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | కాశీవిశ్వనాథ్ (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | దాసరి నారాయణరావు |
కథ | అగతియన్ |
నిర్మాత | మాగంటి సుధాకర్ |
తారాగణం | రాజేంద్రప్రసాద్ అపర్ణ జయసుధ |
ఛాయాగ్రహణం | ఎం.నరేంద్రకుమార్ |
కూర్పు | బి.కృష్ణం రాజు |
సంగీతం | వాసు రావు |
నిర్మాణ సంస్థలు | శివశక్తి స్టుడియోస్ ప్రై.లిమిటెడ్ ప్రభు పిలిమ్స్ [1] |
విడుదల తేదీ | 1993 |
సినిమా నిడివి | 134 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అక్క పెత్తనం చెల్లెలి కాపురం 1993లో విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభు ఫిల్మ్స్ బ్యూనర్ పై మాగంటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు[2][3]. రాజేంద్రప్రసాద్, జయసుధ, అపర్ణ ప్రధాన నటీనటులుగా నటించిన ఈ చిత్రానికి వాసురావు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 1992 తమిళ చిత్రం "పొండట్టి రైయమ్" కు రీమేక్ చిత్రం. [4]
తారాగణం
- రాజేంద్ర ప్రసాద్ - సత్యనారాయణ
- అపర్ణ - చిన్ని
- జయసుధ - రంగనాయకి
- విక్రం - రాధాకృష్ణ
- కోట శ్రీనివాసరావు - బ్రహ్మాజీ
- బాబూమోహన్ - ప్యూన్ సత్యమ్
- సుత్తివేలు
- వల్లభనేని జనార్థన్
- అశోక్ కుమార్
- అనంత్
- మాగంటి సుధాకర్
- రాధా ప్రశాంతి
- చంద్రిక
- శ్రీకన్య
- జయలలిత
- వై.విజయ
సౌండ్ ట్రాక్
సంగీతాన్ని వాసురావు స్వరపరిచాడు. ఈ పాటలు సుప్రీం మ్యూజిక్ కంపెనీ విడుదలచేసింది. [5]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "హే కృష్ణా" | Jaladi | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:33 |
2. | "చెవిలో చెప్పవమ్మా" | భువనచంద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం | 4:28 |
3. | "అఖిలా భరతా" | సి.నారాయణరెడ్డి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:52 |
4. | "మేఘమా చూసిపో" | భువనచంద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:56 |
Total length: | 18:49 |
మూలాలు
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Overview)". IMDb.
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Banner)". Chitr.com.
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Direction)". Spicy Onion.
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (1993)".
- ↑ "Akka Pettanam Chelleli Kapuram (Songs)". Cineradham.
బాహ్య లంకెలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |