అర్జున గర్వభంగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:కాంచన నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 34: పంక్తి 34:
[[వర్గం:తెలుగు పౌరాణిక చిత్రాలు]]
[[వర్గం:తెలుగు పౌరాణిక చిత్రాలు]]
[[వర్గం:మహాభారతం ఆధారంగా నిర్మించబడిన చిత్రాలు]]
[[వర్గం:మహాభారతం ఆధారంగా నిర్మించబడిన చిత్రాలు]]
[[వర్గం:కాంచన నటించిన సినిమాలు]]

10:05, 4 ఆగస్టు 2020 నాటి కూర్పు

అర్జున గర్వభంగం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం హుణసూరు కృష్ణమూర్తి
తారాగణం రాజ్‌కుమార్
సంగీతం విజయా కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ వి.జె.కె. సినీ ఆర్ట్స్
భాష తెలుగు

అర్జున గర్వభంగం 1979 నవంబరు 2న విడుదలైన కన్నడ డబ్బింగ్ సినిమా. కన్నడలో 1977లో విడుదలైన బబ్రువాహన (కన్నడ:ಬಬ್ರುವಾಹನ) దీనికి మాతృక. ఈ పౌరాణిక సినిమాలో రాజ్‌కుమార్ దీనిలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.

పాత్రలు, పాత్రధారులు

  • రాజ్‌కుమార్ : బభ్రువాహనుడు, అర్జునుడు
  • బి.సరోజాదేవి: చిత్రాంగద
  • కాంచన: ఉలూపి
  • జయమాల: సుభద్ర
  • నీర్నల్లి రామకృష్ణ: కృష్ణుడు
  • వజ్రముని
  • తూగుదీప శ్రీనివాస్
  • శక్తి ప్రసాద్
  • శని మహదేవప్ప
  • భట్టి మహదేవప్ప
  • రాజానంద్

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: హుణసూరు కృష్ణమూర్తి
  • మాటలు, పాటలు : రాజశ్రీ
  • సంగీతం: విజయా కృష్ణమూర్తి

మూలాలు