గణేష్ (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
== కథా నేపథ్యం == |
== కథా నేపథ్యం == |
||
గణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ. |
|||
== నటవర్గం == |
== నటవర్గం == |
06:42, 5 ఆగస్టు 2020 నాటి కూర్పు
గణేష్ | |
---|---|
దర్శకత్వం | ఎం. శరవణన్ |
రచన | శ్రీ స్రవంతి మూవీస్ టీం |
స్క్రీన్ ప్లే | ఎం. శరవణన్ |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | రామ్, కాజల్ అగర్వాల్ |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | ఎ. శ్రీకర ప్రసాద్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ స్రవంతి మూవీస్ |
విడుదల తేదీ | 2009 సెప్టెంబరు 24 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹15 కోట్లు |
బాక్సాఫీసు | ₹ 5 కోట్లు |
గణేష్ 2009, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[2] ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో హిందీలోకి క్షత్రియ: ఏక్ యోధ అనే పేరుతో అనువాదమయింది.
కథా నేపథ్యం
గణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ.
నటవర్గం
సాంకేతికవర్గం
పాటలు
Ganesh Just Ganesh | ||||
---|---|---|---|---|
Soundtrack album by | ||||
Released | 2009 సెప్టెంబరు 10 | |||
Recorded | 2009 | |||
Genre | Film soundtrack | |||
Length | 28:00 | |||
Label | Aditya Music | |||
Producer | Mickey J Meyer | |||
Mickey J Meyer chronology | ||||
|
The soundtrack of the film was released on 10 September 2009. It had music scored by composer, Mickey J Meyer. Lyrics have been written by Ramajogaiah Sastri.[3] The music was launched on the night of 10 September 2009 at Rama Naidu studios by Jr. NTR.[1]
సం. | పాట | పాట రచయిత | Artist(s) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "Thanemando" | Sirivennela Seetharama Sastry | Javed Ali | 4:15 |
2. | "Lalla Lai" | Ramajogayya Sastry | Krishna Chaitanya, Shweta Pandit | 4:42 |
3. | "Yele Yele" | Ramajogayya Sastry | Srimathumitha | 4:43 |
4. | "Raja Kumari" | Ramajogayya Sastry | Kunal Ganjawala, Srimathumitha | 4:36 |
5. | "Chalo Chalore" | Ramajogayya Sastry | Karthik & Kids Chorus | 4:53 |
6. | "Raja Maharaja" | Ramajogayya Sastry | Ranjith | 4:51 |
Total length: | 28:00 |
మూలాలు
- ↑ 1.0 1.1 "Ganesh (just Ganesh...) music launch". idlebrain.com. Retrieved 5 August 2020.
- ↑ "Muhurat of Ram's film with Kajal Agarwal". idlebrain.com. Retrieved 5 August 2020.
- ↑ "Ganesh (just Ganesh...) press meet". idlebrain.com. Retrieved 8 January 2011.
ఇతర లంకెలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |