గణేష్ (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 39: పంక్తి 39:
== పాటలు ==
== పాటలు ==
{{Infobox album
{{Infobox album
| name = Ganesh Just Ganesh
| name = గణేష్
| type = soundtrack
| type = పాటలు
| artist = [[Mickey J Meyer]]
| artist = [[మిక్కీ జె. మేయర్]]
| cover =
| cover =
| alt =
| alt =
పంక్తి 48: పంక్తి 48:
| venue =
| venue =
| studio =
| studio =
| genre = [[Film soundtrack]]
| genre = సినిమా పాటలు
| length = 28:00
| length = 28:00
| label = [[Aditya Music]]
| label = [[ఆదిత్యా మ్యూజిక్]]
| producer =[[Mickey J Meyer]]
| producer =[[మిక్కీ జె. మేయర్]]
| prev_title = [[Kotha Bangaru Lokam]]
| prev_title = [[కొత్త బంగారు లోకం]]
| prev_year =2008
| prev_year =2008
| next_title = [[Inidhu Inidhu]]
| next_title = ఇనిదు ఇనిదు
| next_year =2009
| next_year =2009
}}
}}

The soundtrack of the film was released on 10 September 2009. It had music scored by composer, [[Mickey J Meyer]]. Lyrics have been written by Ramajogaiah Sastri.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/pressmeet-ganesh.html |title=Ganesh (just Ganesh...) press meet |work=idlebrain.com |accessdate=8 January 2011}}</ref> The music was launched on the night of 10 September 2009 at Rama Naidu studios by [[Jr. NTR]].<ref name="idle"/>
దీనికి [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించగా, [[రామజోగయ్య శాస్త్రి]] పాటలు రాశాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/pressmeet-ganesh.html |title=Ganesh (just Ganesh...) press meet |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> 2009, సెప్టెంబరు 10వ తేది రాత్రి రామానాయుడు స్టూడియోలో [[జూనియర్ ఎన్.టి.ఆర్]] పాటలను విడుదల చేశాడు.<ref name="idle"/>


{{Track listing
{{Track listing

06:47, 5 ఆగస్టు 2020 నాటి కూర్పు

గణేష్
దర్శకత్వంఎం. శరవణన్
రచనశ్రీ స్రవంతి మూవీస్ టీం
స్క్రీన్ ప్లేఎం. శరవణన్
నిర్మాతస్రవంతి రవికిషోర్
తారాగణంరామ్, కాజల్ అగర్వాల్
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుఎ. శ్రీకర ప్రసాద్
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేదీ
2009 సెప్టెంబరు 24 (2009-09-24)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్15 కోట్లు
బాక్సాఫీసు 5 కోట్లు

గణేష్ 2009, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[2] ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో హిందీలోకి క్షత్రియ: ఏక్ యోధ అనే పేరుతో అనువాదమయింది.

కథా నేపథ్యం

గణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

గణేష్
పాటలు by
Released2009 సెప్టెంబరు 10 (2009-09-10)
Recorded2009
Genreసినిమా పాటలు
Length28:00
Labelఆదిత్యా మ్యూజిక్
Producerమిక్కీ జె. మేయర్
మిక్కీ జె. మేయర్ chronology
కొత్త బంగారు లోకం
(2008)
గణేష్
(2009)
ఇనిదు ఇనిదు
(2009)

దీనికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశాడు.[3] 2009, సెప్టెంబరు 10వ తేది రాత్రి రామానాయుడు స్టూడియోలో జూనియర్ ఎన్.టి.ఆర్ పాటలను విడుదల చేశాడు.[1]

Track-List
సం.పాటపాట రచయితArtist(s)పాట నిడివి
1."Thanemando"Sirivennela Seetharama SastryJaved Ali4:15
2."Lalla Lai"Ramajogayya SastryKrishna Chaitanya, Shweta Pandit4:42
3."Yele Yele"Ramajogayya SastrySrimathumitha4:43
4."Raja Kumari"Ramajogayya SastryKunal Ganjawala, Srimathumitha4:36
5."Chalo Chalore"Ramajogayya SastryKarthik & Kids Chorus4:53
6."Raja Maharaja"Ramajogayya SastryRanjith4:51
Total length:28:00

మూలాలు

  1. 1.0 1.1 "Ganesh (just Ganesh...) music launch". idlebrain.com. Retrieved 5 August 2020.
  2. "Muhurat of Ram's film with Kajal Agarwal". idlebrain.com. Retrieved 5 August 2020.
  3. "Ganesh (just Ganesh...) press meet". idlebrain.com. Retrieved 5 August 2020.

ఇతర లంకెలు