వినోద్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
# [[ఆయుధం (సినిమా)|ఆయుధం]] (1990) |
# [[ఆయుధం (సినిమా)|ఆయుధం]] (1990) |
||
# [[చంటి]] (1991) |
# [[చంటి]] (1991) |
||
# [[చిట్టెమ్మ మొగుడు]] (1992) |
|||
# [[భైరవద్వీపం]] (1994) |
# [[భైరవద్వీపం]] (1994) |
||
# [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]] (2002) |
# [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]] (2002) |
07:59, 6 ఆగస్టు 2020 నాటి కూర్పు
వినోద్ | |
---|---|
దస్త్రం:Vinod (Actor).jpg | |
జననం | అరిసెట్టి నాగేశ్వరరావు తెనాలి, గుంటూరు జిల్లా |
మరణం | జూలై 14, 2018 హైదరాబాద్ |
మరణ కారణం | బ్రెయిన్ స్ట్రోక్ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | వినోద్ |
వృత్తి | నటుడు |
భార్య / భర్త | వీనావతి |
పిల్లలు | శిరీష, సురేష్, తేజస్వి |
వినోద్ తెలుగు చలనచిత్ర నటుడు. 1980వ సంవత్సరంలో విడుదైన కీర్తి కాంత కనకం సినిమాతో సినీరంగప్రవేశం చేసిన వినోద్, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు.[1]
జననం
వినోద్ గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించాడు.
సినిమారంగం
వినోద్ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (రెండు హిందీ సినిమాలు, 28 తమిళ సినిమాలు) తోపాటూ అనేక టీవీ ధారవాహికల్లో కూడా నటించాడు.
నటించిన సినిమాలు
- నల్లత్రాచు (1987)
- లారీ డ్రైవర్ (1990)
- ఆయుధం (1990)
- చంటి (1991)
- చిట్టెమ్మ మొగుడు (1992)
- భైరవద్వీపం (1994)
- ఇంద్ర (2002)
- నరసింహనాయుడు (2001)
మరణం
వినోద్ 2018, జూలై 14 శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాదు లో మరణించాడు.[1]
మూలాలు
- ↑ 1.0 1.1 ఆంధ్రజ్యోతి (14 July 2018). "టాలీవుడ్ నటుడు వినోద్ మృతి". Archived from the original on 14 July 2018. Retrieved 14 July 2018.