కాళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
}} |
}} |
||
'''కాళి''' 1980, సెప్టెంబరు 19న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ్ నాగ్ నిర్మాణ సారథ్యంలో [[ఐ.వి. శశి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రజనీకాంత్]], [[చిరంజీవి]], [[సీమ (నటి)|సీమ]] నటించగా, [[ఇళయరాజా]] సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 1980, జూలై 3న విడుదలయింది. తెలుగులో చిరంజీవి చేసిన పాత్రను తమిళంలో [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]] చేశాడు. |
'''కాళి''' 1980, సెప్టెంబరు 19న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ్ నాగ్ నిర్మాణ సారథ్యంలో [[ఐ.వి. శశి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రజనీకాంత్]], [[చిరంజీవి]], [[సీమ (నటి)|సీమ]] నటించగా, [[ఇళయరాజా]] సంగీతం అందించాడు.<ref>{{cite news|title=Ready for the challenge|last=S.B.|first=Vijaya Mary|url=http://www.thehindu.com/thehindu/mp/2002/08/22/stories/2002082200960100.htm|work=The Hindu|date=22 August 2002|accessdate=8 August 2020}}</ref><ref>{{cite news|title=Superstar's next with Ranjith titled Kaali?|url=http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/Superstars-next-with-Ranjith-titled-Kaali/articleshow/48170308.cms|work=The Times of India|date=22 July 2015|accessdate=8 August 2020}}</ref> తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 1980, జూలై 3న విడుదలయింది. తెలుగులో చిరంజీవి చేసిన పాత్రను తమిళంలో [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]] చేశాడు.{{Sfn|Ramachandran|2014|loc=Chapter 7:The 1980s – 31/59}} |
||
== నటవర్గం == |
== నటవర్గం == |
16:34, 8 ఆగస్టు 2020 నాటి కూర్పు
కాళి | |
---|---|
దస్త్రం:Kaali (1980).jpg | |
దర్శకత్వం | ఐ.వి. శశి |
స్క్రీన్ ప్లే | జె. మహేంద్రన్ |
నిర్మాత | హేమ్ నాగ్ |
తారాగణం | రజనీకాంత్, చిరంజీవి, సీమ |
ఛాయాగ్రహణం | అశోక్ కుమార్ |
కూర్పు | కె. నారాయణ్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 19 సెప్టెంబరు 1980 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కాళి 1980, సెప్టెంబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. హేమ్ నాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ్ నాగ్ నిర్మాణ సారథ్యంలో ఐ.వి. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, చిరంజీవి, సీమ నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2] తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 1980, జూలై 3న విడుదలయింది. తెలుగులో చిరంజీవి చేసిన పాత్రను తమిళంలో విజయకుమార్ చేశాడు.[3]
నటవర్గం
- Rajinikanth as Kaali
- Vijayakumar (Tamil) / Chiranjeevi (Telugu) as G.K.
- Seema as Anitha/Geetha
- Fatafat Jayalaxmi as Alangaram
- Major Sundarrajan as Sampath
- Manorama as Thayamma
- Suruli Rajan as Sokku
- Shubha as Sampath's wife
- Vennira Aadai Nirmala as Rajinikanth's sister
- V. Gopalakrishnan as Somu
- Kantha Rao
- Kaikala Satyanarayana as Rajaram
- Prasad Babu
- Giri Babu
- Anuradha Sriram as child artist
- Kumarimuthu
సాంకేతికవర్గం
పాటలు
The music was composed by Ilaiyaraaja. The film had Vairamuthu's first written song.[4]
No. | Song | Singers | Lyrics | Length (m:ss) |
1 | "Adi Aadu" | Malaysia Vasudevan | Kannadasan | 4:39 |
2 | "Azhagazhaga" | P. Susheela | 4:46 | |
3 | "Batrakali Uttama" | S. P. Balasubrahmanyam, S. Janaki | Vairamuthu | 4:00 |
4 | "Thithikkum" | S. P. Balasubrahmanyam, Kalyan, S. P. Sailaja | Kannadasan | 4:33 |
5 | "Vaazhumattum" | S. P. Balasubrahmanyam | 4:46 |
మూలాలు
- ↑ S.B., Vijaya Mary (22 August 2002). "Ready for the challenge". The Hindu. Retrieved 8 August 2020.
- ↑ "Superstar's next with Ranjith titled Kaali?". The Times of India. 22 July 2015. Retrieved 8 August 2020.
- ↑ Ramachandran 2014, Chapter 7:The 1980s – 31/59.
- ↑ Ramachandran 2014, Chapter 7:The 1980s – 32/59.
ఇతర లంకెలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |