యర్రగుంట్ల నగరపంచాయితీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 8: పంక్తి 8:
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా హెచ్.ముసలయ్య,<ref name=":0">{{cite web|title=List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)|url=http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|website=State Election Commission|accessdate=13 May 2016|format=PDF|date=2014}}</ref>వైస్ చైర్మన్‌గా సుభాష్ రెడ్డి పనిచేస్తున్నారు.<ref name=":0" />

==పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
== పట్టణ సమీపంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు ==
== పట్టణ సమీపంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు ==
* ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
* ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల

11:24, 9 ఆగస్టు 2020 నాటి కూర్పు

యర్రగుంట్ల నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, కడపా జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2012 లో ఏర్పడింది. ఈ నగరపంచాయితీ లో 4 మండలాలు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 470 కి.మీ దూరంలోనూ జిల్లా ప్రధాన కేంద్రం 35 కి.మీ. దూరంలో ఉంది. యర్రగుంట నగర పంచాయతీ,కడప లోకసబ లోకసభ నియోజకవర్గంలోని,జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం చెందినది.[1]

జనాభా గణాంకాలు

2001 లో 26752 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 32574 కు పెరిగింది. గత దశాబ్దంలో 82% పెరిగింది.లింగ నిష్పత్తి 1000 మగవారికి 976 మహిళలు. అక్షరాస్యత రేటు 70% ఉండగా పురుష జనాభాలో 75%, స్త్రీ జనాభాలో 55% అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీలో 10520 గృహాలు ఉన్నాయి.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా హెచ్.ముసలయ్య,[3]వైస్ చైర్మన్‌గా సుభాష్ రెడ్డి పనిచేస్తున్నారు.[3]

పట్టణ సమీపంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు

  • ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
  • ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
  • జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంట్ గ్రూప్)
  • భారతీ సిమెంట్స్ కూడా ఉంది.

ఇతర వివరాలు

ఈ నగర పంచాయతీలో 7 రెవెన్యూ వార్డులు,20 ఎన్నికల వార్డులు ఉన్నాయి. 33 మురికివాడలు ఉండగా మురికివాడలో 24541 జనాభా ఉన్నారు. 10 ప్రభుత్వ పాఠశాలలు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

  1. https://yerraguntla.cdma.ap.gov.in/en/municipality-profile
  2. "Yerraguntla Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-09.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Retrieved 13 May 2016.