తెలంగాణ జన సమితి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33: పంక్తి 33:


[[Category:Political parties established in 2018]]
[[Category:Political parties established in 2018]]
[[Category:తెలంగాణ లోని రాజకీయ పార్టీలు]]
[[Category:భారతదేశ ప్రాంతీయ పార్టీలు]]
[[Category:భారతదేశ ప్రాంతీయ పార్టీలు]]
[[Category:భారతదేశ రాజకీయ పార్టీలు]]
[[Category:భారతదేశ రాజకీయ పార్టీలు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ పార్టీలు]]

13:10, 9 ఆగస్టు 2020 నాటి కూర్పు

తెలంగాణ జన సమితి
స్థాపకులుM. Kodandaram
ప్రధాన కార్యాలయంHyderabad, Telangana, India
ColoursBlue     Green    
Website
http://www.telanganajanasamithiparty.org/

తెలంగాణ జన సమితి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ. దీనిని తెలంగాణ ఉద్యమకారుడూ కోదండరాం స్థాపించాడు.[1][2] అతడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ ఉద్యమం కొరకు ఆన్ని పార్టీలతో కూడిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (T-JAC) కు చైర్మన్ గా వ్యవహరించాడు.[3] అతడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేసాడు.[4]

చరిత్ర

ఈ పార్టీ 2018 మార్చి 31 న తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించింది.[5][6]

ఆశయాలు

ఈ పార్టీ తెలంగాణ ప్రజల యొక్కా రాజ్యాంగ హక్కులను రక్షించడానికి స్థాపించబడినది.

పతాకం

పైన పాలపిట్ట రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో చక్రంతో జెండా రూపొందించారు. పాలపిట్ట విజయానికి సంకేతమైతే, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నమని జెండా విశిష్టతను కోదండరామ్‌ పార్టీ ఆవిర్భావ సభలో వివరించాడు. జెండా మధ్య అమరుల ఆకాంక్షను వ్యక్తం చేసేది చక్రం అన్నాడు.[7]

మూలాలు

  1. Telangana Jana Samithi vows to fulfil people’s wishes
  2. Kodandaram gets EC nod for political dive, names new party Telangana Jana Samithi | Hyderabad News - Times of India
  3. "Archive News". The Hindu. Retrieved 2016-12-01.
  4. "Archive News". The Hindu. Retrieved 2016-12-01.
  5. Telangana Jana Samiti launched | Business Standard News
  6. Kodandaram launches New party as "Telangana Jana Samithi" | The Siasat Daily
  7. "తెలంగాణ జనసమితి జెండా ఆవిష్కరణ". Archived from the original on 2018-04-06. Retrieved 2018-05-01.