రక్తసింధూరం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
చి వర్గం:నాగయ్య నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 42: | పంక్తి 42: | ||
* [https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) |
* [https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) |
||
[[వర్గం:నాగయ్య నటించిన సినిమాలు]] |
03:06, 11 ఆగస్టు 2020 నాటి కూర్పు
రక్తసింధూరం (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సీతారాం |
---|---|
నిర్మాణం | సీతారాం |
కథ | సీతారాం |
చిత్రానువాదం | సీతారాం |
తారాగణం | శోభన్ బాబు , వాణిశ్రీ (రాజశ్రీ?), రామకృష్ణ, బాలయ్య, గీతాంజలి, విజయలలిత |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
గీతరచన | సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, ఆరుద్ర, సముద్రాల జూనియర్ |
ఛాయాగ్రహణం | దత్తు |
కళ | ఘోడ్కాంకర్ |
నిర్మాణ సంస్థ | రిపబ్లిక్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
- శోభన్ బాబు
- రామకృష్ణ
- బాలయ్య - శివం
- పండరీబాయి -తల్లి
- వాణిశ్రీ - రాజశ్రీ
- గీతాంజలి
- విజయలలిత - సరస్వతి
- చిత్తూరు నాగయ్య - మహామంత్రి
- ప్రభాకరరెడ్డి
- అల్లు రామలింగయ్య
- త్యాగరాజు
పాటలు
- అల్లిబిల్లి పిల్లల్లారా ఇలా రండి మీరు ఇలా రండి - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
- ఏమో అనుకున్నా నీవేమో అనుకున్నా నీకు కూడా - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
- నీలో రేగి నాలో మ్రోగెనులే మధుర భావాలే ప్రణయ - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- పోబోకుమా ప్రేమ విడబోకుమా నినుగని వలచి - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
- బసవయ్యా ఓ బసవయ్యా నీ రుసరుసలెందుకు - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ
- స్వర్గమిదే ఇలలో ఆనందమయమూ మా - పి.సుశీల, డి. వెంకట్రావ్ - రచన: సముద్రాల జూనియర్
- సువ్వీ రామచంద్ర సువ్వీ సువ్వీ కీర్తిసాంద్ర సువ్వీ - బి.వసంత, సత్యారావు - సేకరణ: సీతారామ్
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)