ఆరని మంటలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:గిరిబాబు నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
వ్యాసాన్ని విస్తరించి మొలక మూస తొలగించాను
పంక్తి 22: పంక్తి 22:


== నటవర్గం ==
== నటవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
* [[చిరంజీవి]] (రవి)
* [[చిరంజీవి]] (రవి)
* [[కవిత (నటి)|కవిత]] (లత)
* [[కవిత (నటి)|కవిత]] (లత)
పంక్తి 34: పంక్తి 35:
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]] (కానిస్టేబుల్)
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]] (కానిస్టేబుల్)
* [[ఆర్.నారాయణమూర్తి|ఆర్. నారాయణమూర్తి]] (రౌడీ)
* [[ఆర్.నారాయణమూర్తి|ఆర్. నారాయణమూర్తి]] (రౌడీ)
{{div col end}}


== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==
పంక్తి 55: పంక్తి 57:
== ఇతర లంకెలు ==
== ఇతర లంకెలు ==
* {{IMDb title|0245680|ఆరని మంటలు}}
* {{IMDb title|0245680|ఆరని మంటలు}}

{{మొలక-తెలుగు సినిమా}}


[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]

11:42, 14 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఆరని మంటలు
(1980 తెలుగు సినిమా)

ఆరని మంటలు సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వాసు
నిర్మాణం కె.మహేంద్ర
తారాగణం చిరంజీవి,
కవిత,
సుభాషిణి,
ప్రసాద్ బాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ టీ.వీ ఫిల్మ్స్
విడుదల తేదీ మార్చి 15,1980
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆరని మంటలు 1980, మార్చి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. టీ.వీ ఫిల్మ్స్ పతాకంపై కె.మహేంద్ర నిర్మాణ సారథ్యంలో కె.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, కవిత, సుభాషిణి తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2] బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఇది తమిళంలోకి అనువాదమైన చిరంజీవి తొలి చిత్రం. చిరంజీవికి ఎడిటర్ మోహన్ డబ్బింగ్ చెప్పాడు.

కథా నేపథ్యం

రవి (చిరంజీవి) సోదరి శారద (సుభాషిణి) ని నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఆ నలుగురు రేపిస్టులను చంపడం ద్వారా రవి ప్రతీకారం తీర్చుకుంటాడు.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[3]

  • అన్నయ్య దీవెన - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • కమ్మని నా పాట - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  • నా చూపు నీ చూపులు - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్. జానకి
  • నలుగురి కోసం వెతుకుతున్నవి - రచన: వేటూరి సుందరరామమూర్తి
  • ఓ యమ్మో టక్కరిగుంట - రచన: గోపి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

మూలాలు

  1. "Archived copy". Archived from the original on 29 January 2018. Retrieved 14 August 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
  3. Cineradham, Songs. "Aarani Mantalu (1980)". www.cineradham.com. Retrieved 14 August 2020.

ఇతర లంకెలు