కొండవీటి సింహం (1969 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
|year = 1969
|year = 1969
|image = Kondaveeti Simham 1969.jpg
|image = Kondaveeti Simham 1969.jpg
|starring = [[ఎం.జి.రామచంద్రన్]],
[[జయలలిత]],
[[అశోకన్]],
[[పండరీబాయి]]
|starring = [[ఎం.జి.రామచంద్రన్]],
[[జయలలిత]],
ఎస్.ఏ. అశోకన్,
[[పండరీబాయి]]
|story = ఎం.జి.రామచంద్రన్
|story = ఎం.జి.రామచంద్రన్
|screenplay =
|screenplay =
|director = [[కె.శంకర్]]
|director = కె.శంకర్
|dialogues = [[త్రిపురనేని మహారథి]], ఎన్.పి. శర్మ
|dialogues = [[త్రిపురనేని మహారథి]], ఎన్.పి. శర్మ
|lyrics = [[ఆరుద్ర]]
|lyrics = [[ఆరుద్ర]]
పంక్తి 14: పంక్తి 14:
|runtime =
|runtime =
|language = తెలుగు
|language = తెలుగు
|music = [[కె.వి.మహదేవన్]]
[[పామర్తి]]
|music = [[కె.వి.మహదేవన్]]
పామర్తి
|playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]], [[పి.సుశీల]], [[ఎస్.జానకి]]
|playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]], [[పి.సుశీల]], [[ఎస్.జానకి]]
|choreography =
|choreography =
పంక్తి 25: పంక్తి 25:

'''కొండవీటి సింహం''' 1969, అక్టోబరు 2న [[తెలుగు సినిమా|తెలుగు]]లో విడుదలైన ఒక [[డబ్బింగ్ సినిమా]]. ఎం.జి.ఆర్. పిక్చర్స్ ఎం.జి.రామచంద్రన్ నిర్మాణ సారథ్యంలో కె.శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఎం.జి.రామచంద్రన్]], [[జయలలిత]], ఎస్.ఏ. అశోకన్, [[పండరీబాయి]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, [[కె.వి.మహదేవన్]], పామర్తి సంగీతం అందించారు.<ref name="Kondaveeti Simham (1969)">{{cite web |last1=Indiancine.ma |first1=Movies |title=Kondaveeti Simham (1969) |url=https://indiancine.ma/BJVF/info |website=www.indiancine.ma |accessdate=15 August 2020}}</ref>
'''కొండవీటి సింహం''' [[తెలుగు సినిమా|తెలుగు]]లో విడుదలైన ఒక [[డబ్బింగ్ సినిమా]].

== నటవర్గం ==
== నటవర్గం ==
[[ఎం.జి.రామచంద్రన్]],
[[జయలలిత]],
ఎస్.ఏ. అశోకన్,
[[పండరీబాయి]]

== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==

08:09, 15 ఆగస్టు 2020 నాటి కూర్పు

కొండవీటి సింహం
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.శంకర్
నిర్మాణం ఎం.జి.రామచంద్రన్
కథ ఎం.జి.రామచంద్రన్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
జయలలిత,
ఎస్.ఏ. అశోకన్,
పండరీబాయి
సంగీతం కె.వి.మహదేవన్
పామర్తి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర
సంభాషణలు త్రిపురనేని మహారథి, ఎన్.పి. శర్మ
ఛాయాగ్రహణం వి. రామమూర్తి
కూర్పు ఎన్.ఎస్. ప్రకాశన్
నిర్మాణ సంస్థ ఎం.జి.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు

కొండవీటి సింహం 1969, అక్టోబరు 2న తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఎం.జి.ఆర్. పిక్చర్స్ ఎం.జి.రామచంద్రన్ నిర్మాణ సారథ్యంలో కె.శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి.రామచంద్రన్, జయలలిత, ఎస్.ఏ. అశోకన్, పండరీబాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, కె.వి.మహదేవన్, పామర్తి సంగీతం అందించారు.[1]

నటవర్గం

ఎం.జి.రామచంద్రన్,
జయలలిత,
ఎస్.ఏ. అశోకన్,
పండరీబాయి

సాంకేతికవర్గం

పాటలు

1. అమ్మా అనగా వేల్పూ కమ్మదనాల నెలవూ ఆరని ఆశల - పి.సుశీల
2. ఎడబాటయినా ఎద మారదే తడబాటయినా నే మారనే - ఘంటసాల
3. తల్లికి సామ్యం లేదన్నా తనకేపదవులు వలదన్నా - ఘంటసాల
4. చూడవయ్యా లోకం నీకై కదిలిందీ దొర చేతల వల్ల - ఘంటసాల
5. రాగము నిలిపేవా అనురాగము తెలిపేవా - ఘంటసాల, పి.సుశీల
6. హాయిగా వెలగవయ్యా జీవిత మేలవయ్యా - పి.సుశీల, ఎస్. జానకి

మూలాలు

1. Indiancine.ma, Movies. "Kondaveeti Simham (1969)". www.indiancine.ma. Retrieved 15 August 2020.

ఇతర లంకెలు