బంతిపువ్వు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సవరణ
-మొలక మూస
పంక్తి 24: పంక్తి 24:
as well as numerous hybrids
as well as numerous hybrids
|}}
|}}





పంక్తి 38: పంక్తి 39:
దస్త్రం:Tagetes-flower grow-2.jpg|Tagetes-flower grow
దస్త్రం:Tagetes-flower grow-2.jpg|Tagetes-flower grow
దస్త్రం:Tagetes-flower grow-3.jpg|Tagetes-flower grow
దస్త్రం:Tagetes-flower grow-3.jpg|Tagetes-flower grow
</gallery>
</gallery>{{Clear}}


== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలు}}
{{మూలాలు}}

== వెలుపలి లంకెలు ==
[[వర్గం:ఆస్టరేసి]]
[[వర్గం:ఆస్టరేసి]]
[[వర్గం:పుష్పాలు]]
[[వర్గం:పుష్పాలు]]

{{మొలక-వృక్షశాస్త్రం}}

08:13, 15 ఆగస్టు 2020 నాటి కూర్పు

బంతిపువ్వులు
ముద్ద బంతి పువ్వు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Tribe:
Genus:
Tagetes

జాతులు

About 59, including:
Tagetes erecta
Tagetes filifolia
Tagetes lacera
Tagetes lucida
Tagetes minuta
Tagetes patula
Tagetes tenuifolia
as well as numerous hybrids


బంతిపువ్వు (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది [1]. బంతి పూవులును భారత దేశములో పూజలలో, పెళ్లిళ్లలో అలంకరణ చేస్తారు.బంతి పువ్వు వాణిజ్య పంట. బంతి పువ్వును ఆధారం గా చేసుకొని ఆచార్య ఆత్రేయ తెలుగులో మూగ మనసులు చిత్రములో " ముద్ద బంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు " అనే పాటను వ్రాశారు [2].ప్రపంచ దేశాలలో గాక మన దేశం లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ బెంగాల్ , సిక్కిం, మధ్య ప్రదేశ్ , గుజరాత్ వివిధ రాష్ట్రములో లలో పండిస్తారు [3]. బంతి పువ్వు విత్తనాలు త్వరగా మొలకలుగా వస్తాయి. సాధారణంగా 8 వారములలో మొలకలు అందుబాటులో ఉంటాయి. ఈ బంతి పువ్వలను మనము కూర గాయల తోటల మధ్యలో వేయగలుగుతే తోటకు అందం గా ఉంటుందని చెప్పవచ్చును. తోటలకు తెగుళ్లను రాకుండా అరికట్టుతుంది . తగినంత సూర్యరశ్మిలో బంతి పువ్వుల తోట రాగలదు [4] .

బంతి పువ్వులు పెరుగుదల సంరక్షణ

బంతిపువ్వుల కు నీళ్లు పోసినప్పుడు కొంత మేరకు మధ్యలో ఎక్కువగా నీరు లేకుండా చూడ వలెను. ఎక్కువ ఎండలో నీటిని గమనిస్తుండాలి. తడి వాతావరణం లో కుళ్ళి పోవడానికి ఆస్కారం ఉంటుంది [5].

మూలాలు

  1. "Tagetes erecta". Cabi.org. 27-07-2020. {{cite web}}: Check date values in: |date= (help)CS1 maint: url-status (link)
  2. "1964 telugu films - Google Search". www.google.com. Retrieved 2020-07-27.
  3. "India production of Marigold". apeda.in. Retrieved 2020-07-27.
  4. "How to Plant, Grow, and Care for Marigolds | Gardener's Path". Gardener's Path (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-23. Retrieved 2020-08-03.
  5. Almanac, Old Farmer's. "Marigolds". Old Farmer's Almanac (in ఇంగ్లీష్). Retrieved 2020-08-03.