స్తంభం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==రకాలు== |
==రకాలు== |
||
* |
*'''[[అశోక స్తంభం]]''' : [[అశోకుడు]] నిర్మించిన చాలా స్తంభాలు. |
||
*'''ధ్వజ స్తంభం''' : [[దేవాలయం]] లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం. |
*'''ధ్వజ స్తంభం''' : [[దేవాలయం]] లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం. |
||
*'''విద్యుత్ స్తంభం''' : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు. |
*'''విద్యుత్ స్తంభం''' : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు. |
16:24, 14 మే 2008 నాటి కూర్పు
స్తంభం ఒక ప్రత్యేకమైన నిర్మాణము. వీటిని పెద్ద ఇల్లు, మేడలు, వంతెనలు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిని ఎక్కువగా కాంక్రీటు, లేదా ఇనుము, కలపతో తయారుచేస్తారు.
రకాలు
- అశోక స్తంభం : అశోకుడు నిర్మించిన చాలా స్తంభాలు.
- ధ్వజ స్తంభం : దేవాలయం లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
- విద్యుత్ స్తంభం : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.