నవంబర్ 15: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి clean up, replaced: నవంబర్ → నవంబరు (7)
పంక్తి 1: పంక్తి 1:
'''నవంబర్ 15''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 319వ రోజు ([[లీపు సంవత్సరము]]లో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.
'''నవంబరు 15''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 319వ రోజు ([[లీపు సంవత్సరము]]లో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.

{{CalendarCustom|month=November|show_year=true|float=right‌}}
{{CalendarCustom|month=November|show_year=true|float=right‌}}
పంక్తి 5: పంక్తి 5:
== సంఘటనలు ==
== సంఘటనలు ==
* [[1937]]: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, [[శ్రీ బాగ్]] ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, [[గుంటూరు]]లో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. [[కర్నూలు]]ను ([[రాయల సీమ]]) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం [[విశాఖపట్నం]]లో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).

* [[1954]]: [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15 వరకు)
* [[1954]]: [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు)
* [[1954]]: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
* [[1954]]: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
* [[1993]]: [[ఇండియన్ ఎయిర్‌లైన్స్]]కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో [[తిరుపతి]] దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
* [[1993]]: [[ఇండియన్ ఎయిర్‌లైన్స్]]కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో [[తిరుపతి]] దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
* [[2000]]: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
* [[2000]]: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
పంక్తి 36: పంక్తి 36:
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/15 బీబీసి: ఈ రోజున]
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/15 బీబీసి: ఈ రోజున]
* [https://web.archive.org/web/20051028024341/http://www.tnl.net/when/11/15 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [https://web.archive.org/web/20051028024341/http://www.tnl.net/when/11/15 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో]
* [https://web.archive.org/web/20150601102330/http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D_15 చరిత్రలో ఈ రోజు : నవంబర్ 15]
* [https://web.archive.org/web/20150601102330/http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D_15 చరిత్రలో ఈ రోజు : నవంబరు 15]
* [https://web.archive.org/web/20110320092131/http://www.scopesys.com/anyday/ చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం].
* [https://web.archive.org/web/20110320092131/http://www.scopesys.com/anyday/ చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం].
* [https://web.archive.org/web/20191120095840/http://www.datesinhistory.com/ ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [https://web.archive.org/web/20191120095840/http://www.datesinhistory.com/ ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
పంక్తి 46: పంక్తి 46:
----
----

[[నవంబర్ 14]] - [[నవంబర్ 16]] - [[అక్టోబర్ 15]] - [[డిసెంబర్ 15]] -- [[చారిత్రక తేదీలు|అన్ని తేదీలు]]
[[నవంబరు 14]] - [[నవంబరు 16]] - [[అక్టోబర్ 15]] - [[డిసెంబర్ 15]] -- [[చారిత్రక తేదీలు|అన్ని తేదీలు]]

{{నెలలు}}
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
{{నెలలు తేదీలు}}

[[వర్గం:నవంబర్]]
[[వర్గం:నవంబరు]]
[[వర్గం:తేదీలు]]
[[వర్గం:తేదీలు]]

17:06, 16 ఆగస్టు 2020 నాటి కూర్పు

నవంబరు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరములో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.

<< నవంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
2024

సంఘటనలు

  • 1937: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
  • 1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు)
  • 1954: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
  • 1993: ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
  • 2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
  • 2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.

జననాలు

మరణాలు

వేదాంతం సత్యనారాయణశర్మ

పండుగలు, జాతీయ దినాలు

  • -

బయటి లింకులు

నవంబరు 14 - నవంబరు 16 - అక్టోబర్ 15 - డిసెంబర్ 15 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_15&oldid=3014477" నుండి వెలికితీశారు