అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[Image:Akkamahadevi_Udathadi.JPG|250px|thumb|right|A statue of Akkamahadevi installed at her birth-place, Udathadi]]
[[Image:Akkamahadevi_Udathadi.JPG|250px|thumb|right|A statue of Akkamahadevi installed at her birth-place, Udathadi]]


'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. వీరశైవ ఉద్యమానికి పట్టుకొమ్మయిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] కాలం (12 శతాబ్దం)లో ఈమె జీవించింది. ఈమె [[కర్ణాటక]]లోని శివమొగ సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకు జన్మించింది.
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. వీరశైవ ఉద్యమానికి పట్టుకొమ్మయిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] కాలం (12 శతాబ్దం) లో ఈమె జీవించింది. ఈమె [[కర్ణాటక]]లోని శివమొగ సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకు జన్మించింది. [[పార్వతీ దేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మత్ర ఉపదేశం జరిగాయి.



[[en:Akka Mahadevi]]
[[en:Akka Mahadevi]]

05:41, 15 మే 2008 నాటి కూర్పు

An idol of Akkamahadevi installed in a temple at her birth-place, Udathadi
A statue of Akkamahadevi installed at her birth-place, Udathadi

అక్క మహాదేవి (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. గోదాదేవి వలెనే ఈమె శ్రీశైల మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. వీరశైవ ఉద్యమానికి పట్టుకొమ్మయిన బసవేశ్వరుని కాలం (12 శతాబ్దం) లో ఈమె జీవించింది. ఈమె కర్ణాటకలోని శివమొగ సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకు జన్మించింది. పార్వతీ దేవి అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మత్ర ఉపదేశం జరిగాయి.