అల్లు అర్జున్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 25: పంక్తి 25:
అల్లు అర్జున్ చిత్రాలన్నీ [[మలయాళం]] లోకి అనువదించ బడ్డాయి. [[కేరళ]]లో [[మమ్ముట్టి]], [[మోహన్ లాల్]] తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు, అక్కడి అభిమానులు ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.<ref>http://www.saakshi.com/main/weeklydetails.aspx?newsId=46295&subcatid=26&Categoryid=2{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} కేరళ లో అల్లు అర్జున్ చిత్రాల గురించి సాక్షి దినపత్రిక వ్యాసం</ref>.
అల్లు అర్జున్ చిత్రాలన్నీ [[మలయాళం]] లోకి అనువదించ బడ్డాయి. [[కేరళ]]లో [[మమ్ముట్టి]], [[మోహన్ లాల్]] తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు, అక్కడి అభిమానులు ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.<ref>http://www.saakshi.com/main/weeklydetails.aspx?newsId=46295&subcatid=26&Categoryid=2{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} కేరళ లో అల్లు అర్జున్ చిత్రాల గురించి సాక్షి దినపత్రిక వ్యాసం</ref>.


==నటించిన చిత్రాలు==
చిత్రాలు==
[[File:Allu Arjun at 62nd Filmfare awards south.jpg|thumb|అల్లు అర్జున్ at 62nd Filmfare awards south]]
[[File:Allu Arjun at 62nd Filmfare awards soutguifghhh at 62nd Filmfare awards south]]
{| class="wikitable sortable" class="wikitable"
{| class="wikitable sortable" class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
|- style="background:#ccc; text-align:center;"

11:12, 18 ఆగస్టు 2020 నాటి కూర్పు

అల్లు అర్జున్

వైశాలి సినిమా పాటల విడుదల వేడుకలో అల్లు అర్జున్
జన్మ నామంఅల్లు అర్జున్
జననం (1983-04-08) 1983 ఏప్రిల్ 8 (వయసు 40)
India చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లు బన్ని
క్రియాశీలక సంవత్సరాలు 2001 - present
భార్య/భర్త స్నేహ రెడ్డి
పిల్లలు 2
ప్రముఖ పాత్రలు ఆర్య, బన్ని

అల్లు అర్జున్ దక్షిణాది సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్కి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు.

బాల్యం

అల్లు అర్జున్ చెన్నైలో పుట్టాడు. పద్దెనిమిదేళ్ళ వరకు అక్కడే పెరిగాడు. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో ఒకడు. పెద్దన్నయ్య వెంకటేష్ (బాబీ), తమ్ముడు అల్లు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదవినా మార్కులు అంతగా వచ్చేవి కావు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. ఎనిమిదో తరగతిలో ఉండగా కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నాడు.[1]

వ్యక్తిగత జీవితం

చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరు ఆసక్తిగా పాలుగోనే వారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని వివాహము హైదరాబాదుకు చెందిన స్నేహారెడ్డితో జరిగింది.[2][3]. వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు. అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు...

నట జీవితం

అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. అల్లు అర్జున్ ఫాషన్, స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు.

ఇతర భాషల్లో అర్జున్

అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు, అక్కడి అభిమానులు ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.[4].

చిత్రాలు==

దస్త్రం:Allu Arjun at 62nd Filmfare awards soutguifghhh at 62nd Filmfare awards south

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
1985 విజేత బాల నటుడిగా
1986 స్వాతిముత్యం బాల నటుడిగా
2001 డాడీ గొపి అతిథి పాత్రలో
2003 గంగోత్రి సింహాద్రి అదితి అగర్వాల్ విజేత, సిని"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు (2004)
2004 ఆర్య ఆర్య అనురాధా మెహతా విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2004)
2005 బన్ని రాజా/బన్ని గౌరీ ముంజల్
2006 హ్యాపీ బన్ని జెనీలియా
2007 దేశముదురు బాల గోవిందం హన్సికా మోట్వాని, రంభ పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2007)
శంకర్‌దాదా జిందాబాద్ అతిథి పాత్రలో
2008 పరుగు కృష్ణ షీలా విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2008)
విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2008)
2009 ఆర్య 2 ఆర్య కాజల్ అగర్వాల్ పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2009)
2010 వరుడు సందీప్ భానుశ్రీ మెహ్రా
వేదం కేబుల్ రాజు అనుష్క శెట్టి, దీక్షా సేథ్ విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2010)
2011 బద్రీనాధ్ బద్రీనాధ్ తమన్నా
2012 జులాయి రవీంద్ర నారాయణ్ ఇలియానా
2013 ఇద్దరమ్మాయిలతో సంజు రెడ్డి అమలా పాల్, కేథరీన్ థెరీసా
2014 ఇ యమ్ తట్ చేంజ్ లఘు చిత్రం, నిర్మాత కూడా
రేసుగుర్రం అల్లు లక్ష్మణ్ ప్రసాద్/ లక్కి శృతి హాసన్ విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2014)
ఎవడు సత్య కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ తో పాటు అతిథి పాత్రలో నటించాడు.
2015 సన్నాఫ్ సత్యమూర్తి విరాజ్ ఆనంద్ సమంత, నిత్య మీనన్, అదా శర్మ
రుద్రమదేవి గోన గన్నా రెడ్డి అనుష్క శెట్టి, కేథరీన్ థెరీసా
2016 సరైనోడు గణ రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెరీసా
2017 దువ్వాడ జగన్నాధం దువ్వాడ జగన్నాధం / డి.జె. పూజా హెగ్డే
2018 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సూర్యా అను ఇమ్మాన్యుయేల్
2020 అల వైకుంఠపురములో బంటు పూజా హెగ్డే

బయటి లింకులు

మూలాలు

  1. ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 17, 2016, శరత్ కుమార్ బెహరా వ్యాసం
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-31. Retrieved 2010-10-30.
  3. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm Archived 2011-09-01 at the Wayback Machine అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక
  4. http://www.saakshi.com/main/weeklydetails.aspx?newsId=46295&subcatid=26&Categoryid=2[permanent dead link] కేరళ లో అల్లు అర్జున్ చిత్రాల గురించి సాక్షి దినపత్రిక వ్యాసం

ఇతర లింకులు