పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:నాగయ్య నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:ఛాయాదేవి నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 107: | పంక్తి 107: | ||
[[వర్గం:రాజనాల నటించిన చిత్రాలు]] |
[[వర్గం:రాజనాల నటించిన చిత్రాలు]] |
||
[[వర్గం:నాగయ్య నటించిన సినిమాలు]] |
[[వర్గం:నాగయ్య నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:ఛాయాదేవి నటించిన చిత్రాలు]] |
16:01, 18 ఆగస్టు 2020 నాటి కూర్పు
పరమానందయ్య శిష్యుల కథ (7, ఏప్రిల్ 1966 [1] language = తెలుగు {{{language}}} సినిమా) | |
దర్శకత్వం | సి.పుల్లయ్య, (సహాయకుడు:బి.ఎల్.ఎన్.ఆచార్య) |
---|---|
నిర్మాణం | తోట సుబ్బారావు |
కథ | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | నందమూరి తారక రామారావు, - (నందివర్ధన మహారాజు) కె.ఆర్.విజయ, ఎల్.విజయలక్ష్మి, - (రాజనర్తకి) నాగయ్య, - (పరమానందయ్య) ముక్కామల - (మంత్రి) రాజబాబు, పద్మనాభం, అల్లు రామలింగయ్య, వంగర (అతిథి నటులు: శోభన్ బాబు, - (శివుడు) సత్యనారాయణ, ఛాయాదేవి) |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పిఠాపురం, జె.వి.రాఘవులు, అప్పారావు, పి.సుశీల, ఎస్.జానకి, పి.లీల, కోమల, సరోజిని |
నృత్యాలు | వెంపటి సత్యం |
గీతరచన | వెంపటి సదాశివబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యులు, కొసరాజు, శ్రీశ్రీ, సి.నారాయణ రెడ్డి |
సంభాషణలు | వెంపటి సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | సి.నాగేశ్వరరావు |
కళ | వాలి, (సహాయకుడు:బి.ప్రకాశరావు) |
నిర్మాణ సంస్థ | శ్రీ దేవి ప్రొడక్షన్స్ |
ఈ చిత్రం 1966 ఏప్రిల్ 7 లో విడుదలైయింది.[2]
పాత్రలు-పాత్రధారులు
నటులు | పాత్రలు |
---|---|
చిత్తూరు నాగయ్య | పరమానందయ్య |
నందమూరి తారక రామారావు | నందివర్ధన మహారాజు |
కె. ఆర్. విజయ | చిత్రలేఖ |
శోభన్ బాబు | శివుడు |
బి. పద్మనాభం | నంది (శిష్యుడు) |
అల్లు రామలింగయ్య | (శిష్యుడు) |
రాజబాబు | ఫణి (శిషుడు) |
సారథి | (శిష్యుడు) |
బొడ్డపాటి | (శిష్యుడు) |
ముక్కామల కృష్ణమూర్తి | మంత్రి |
ఛాయాదేవి | ఆనందం, పరమానందయ్య గారి భార్య |
ఎల్. విజయలక్ష్మి | రంజని, రాజనర్తకి |
వంగర వెంకట సుబ్బయ్య | పరబ్రహ్మ శాస్త్రి |
కైకాల సత్యనారాయణ | జగ్గారాయుడు, గజ దొంగ |
రాజనాల నాగేశ్వరరావు | |
శివరామకృష్ణయ్య | విరూపాక్షయ్య |
పాటలు
01. అక్కట కన్నుగానక మధాంధుడనై ప్రియురాలి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
02. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా రాజా - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ[3]
03. ఎనలేని ఆనందమీ రేయి మనకింక రాబోదు ఈ హాయి - ఎస్. జానకి, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
04. ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా ఓ మహదేవా ఓ మహదేవా - పి.సుశీల
05. ఓం శివాయ నమహ: ఓం శివలింగాయ నమహ: ఓం జ్వలాయనమహ: - ఘంటసాల
06. ఓం నిధనపతయె నమహ: ఓం నిధనపాంతతికాయ నమహ: - ఘంటసాల బృందం
07. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో నమేస్తే ఓం ఓం ఓం - బృందగీతం
08. కామినీ మదన రారా నీ కరణకోరి నిలిచేరా కామినీ మదన రారా - ఘంటసాల, పి. లీల - రచన: సముద్రాల రాఘవాచార్య
09. నాలోని రాగమీవే నడయాడు తీగవీవే పవళించె లోన బంగారు వీణ పలికించ నీవు రావే - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సి. నారాయణ రెడ్డి
10. నవనవోజ్వలమగు యవ్వనంబు నీదు మధుర ( పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
11. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా - జె.వి.రాఘవులు, అప్పారావు, పిఠాపురం నాగేశ్వరరావు
12. మౌనివరేణ్య శాపమున (పద్యం) - పి.సుశీల
13. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణా ఓ రమణ - పి.లీల, ఎ.పి.కోమల (పోటీ నృత్యం)
14. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
15. శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గణాను కీర్తనం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
16. శోకముతో నే మానితినై ఈ లొకములోన మనగలనా .. ఓ మహదేవా నీ పదసేవ - పి.సుశీల
17. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యేత్రయంబకే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
మూలాలు
- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
{{cite book}}
:|access-date=
requires|url=
(help) - ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
{{cite book}}
:|access-date=
requires|url=
(help) - ↑ శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)