దాంపత్యం (1957 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:


==పాటలు==
==పాటలు==
ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు.


# చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను పన్నుల భారం ఐతేను - ఘంటసాల
# చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను పన్నుల భారం ఐతేను - [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]]
# తానేమి తలంచేనో నా మేనే పులకరించేను తానేమి - ఆర్. బాలసరస్వతి దేవి, ఎ. ఎం. రాజా
# తానేమి తలంచేనో నా మేనే పులకరించేను తానేమి - [[రావు బాలసరస్వతీ దేవి]], [[ఎ. ఎం. రాజా]] - [[ఆరుద్ర]]
# నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము - ఆర్. బాలసరస్వతి దేవి
# నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము - ఆర్. బాలసరస్వతి దేవి


== మూలాలు ==
== మూలాలు ==

09:36, 20 ఆగస్టు 2020 నాటి కూర్పు

దాంపత్యం
దర్శకత్వంఎర్రా అప్పారావు
నిర్మాతకృష్ణవేణి
తారాగణంగోమతి,
జి.వరలక్ష్మి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
విజయకుమార్,
రేలంగి,
జగదీశ్వరి (తొలి పరిచయం)
సంగీతంరమేష్ నాయుడు (తొలిచిత్రం)
నిర్మాణ
సంస్థ
రాజశ్రీ పిక్చర్స్
విడుదల తేదీ
1957
దేశంభారతదేశం
భాషతెలుగు

దాంపత్యం 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజశ్రీ పిక్చర్స్ పతాకంపై నటి, నిర్మాత కృష్ణవేణి నిర్మాణ సారథ్యంలో ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోమతి, జి.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, విజయకుమార్, రేలంగి, జగదీశ్వరి ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకి ఇది తొలిచిత్రం.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు.

  1. చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను పన్నుల భారం ఐతేను - ఘంటసాల
  2. తానేమి తలంచేనో నా మేనే పులకరించేను తానేమి - రావు బాలసరస్వతీ దేవి, ఎ. ఎం. రాజా - ఆరుద్ర
  3. నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము - ఆర్. బాలసరస్వతి దేవి

మూలాలు

ఇతర లంకెలు