Coordinates: 16°19′52″N 75°53′17″E / 16.331°N 75.888°E / 16.331; 75.888

ఆలమట్టి ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 29: పంక్తి 29:
ఏడు అంతస్తుల తోటలను ఆనకట్ట ప్రాంతంలో పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేశారు. ఆనకట్ట ప్రాంతంలో పడవలు, సంగీత ఫౌంటైన్లు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఆనకట్ట ఒక భాగంలో, "రాక్ హిల్" అనే పార్క్ ఉంది. భారతదేశంలో వన్యప్రాణులు, పక్షులు, గ్రామ జీవితాలను సూచించే అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారు.

==చిత్రమాలిక==
==చిత్రమాలిక==
[[File:Alamatti dam.JPG|thumb|right|ಆಲಮಟ್ಟಿ ಆಣೆಕಟ್ಟು]]
[[File:Alamatti dam.JPG|thumb|right|ఆల్మట్టి ప్రాజెక్ట్]]
[[File:Almatti 1.2.jpg|thumb|right|ಆಲಮಟ್ಟಿ ಆಣೆಕಟ್ಟಿನ ಹೆಬ್ಬಾಗಿಲು]]
[[File:Almatti 1.2.jpg|thumb|right|ప్రాజెక్ట్ ప్రవేశ ద్వారం]]
[[File:Boating at almatti.JPG|thumb|right|ಬೋಟಿಂಗ್]]
[[File:Boating at almatti.JPG|thumb|right|]]
[[File:Rock hill garden.JPG|thumb|right|ರಾಕ್ ಉದ್ಯಾನವನದ ಹೆಬ್ಬಾಗಿಲು]]
[[File:Rock hill garden.JPG|thumb|right|రాక్ ఉద్యానవనం]]
[[File:Another view of Krishna Garden at Almatti dam.JPG|thumb|right|ಉದ್ಯಾನವನದ ನೋಟ]]
[[File:Another view of Krishna Garden at Almatti dam.JPG|thumb|right|ఉద్యానవనం దృశ్యం]]

==మూలాలు==
==మూలాలు==

09:50, 21 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఆలమట్టి ప్రాజెక్టు
ప్రదేశంబీజాపూర్ జిల్లా, కర్ణాటక
అక్షాంశ,రేఖాంశాలు16°19′52″N 75°53′17″E / 16.331°N 75.888°E / 16.331; 75.888
ప్రారంభ తేదీజూలై 2006
నిర్మాణ వ్యయం₹5.20 billion
నిర్వాహకులుకర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకృష్ణా నది
Height524.26 అడుగులు
పొడవు1565.15 అడుగులు
జలాశయం
పరీవాహక ప్రాంతం33,375 చదరపు కిలోమీటర్లు
ఉపరితల వైశాల్యం24,230 హెక్టార్లు

లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా పిలుస్తారు.ఈ ప్రాజెక్టు కృష్ణా నదిపై కలదు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. 2001న శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటి లభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్ధ్యం 129.72 టీఎంసీ లు.

పరిచయం

ఆలమట్టి ఆనకట్ట బీజాపూర్ జిల్లా, కర్ణాటక నిర్మించారు. అలమట్టి నుండి 1 కి.మీ.లో ఈ అలమట్టి ఆనకట్ట ఉంది. ఈ జలాశయం సముద్ర మట్టానికి 1705.3272 అడుగులలో కృష్ణ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టుని అప్పటి భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఎపిజె అబ్దుల్ కలాం ప్రారంభించారు.[1] ఈ ప్రాజెక్టు విజయపుర నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది.రైలులో సుమారు 1 గంట 10 నిమిషాలు పడుతుంది.[2]

వివాదాలు

519 అడుగుల ఎత్తులో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం,కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చేసిన ప్రకటన చేసింది.ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు. ఐదు మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం కర్ణాటకకు లభిస్తుంది. అది తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి అని దీనిని వ్యతిరేకించారు.[3]

పర్యాటక ప్రదేశం

ఏడు అంతస్తుల తోటలను ఆనకట్ట ప్రాంతంలో పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేశారు. ఆనకట్ట ప్రాంతంలో పడవలు, సంగీత ఫౌంటైన్లు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. ఆనకట్ట ఒక భాగంలో, "రాక్ హిల్" అనే పార్క్ ఉంది. భారతదేశంలో వన్యప్రాణులు, పక్షులు, గ్రామ జీవితాలను సూచించే అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారు.

చిత్రమాలిక

ఆల్మట్టి ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ ప్రవేశ ద్వారం
రాక్ ఉద్యానవనం
ఉద్యానవనం దృశ్యం

మూలాలు

  1. Correspondent, Our (2006-08-22). "Almatti Dam to quench thirst of N Karnataka". Business Standard India. Retrieved 2020-08-21.
  2. "Alamatti Almatti Dam Hotels Accommodation Resorts Karnataka". travel2karnataka.com. Retrieved 2020-08-21.
  3. "'ఆలమట్టి' ఎత్తు పెంపునకు కర్ణాటక యత్నం". www.andhrajyothy.com. Retrieved 2020-08-21.