కటకటాల రుద్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 13: పంక్తి 13:
== తారాగణం ==
== తారాగణం ==


* కృష్ణంరాజు,
* కృష్ణంరాజు
* జయసుధ,
* జయసుధ
* జయచిత్ర,
* జయచిత్ర
* జమున,
* జమున
* ప్రభాకరారెడ్డి,
* ప్రభాకరారెడ్డి
* రామకృష్ణ,
* రామకృష్ణ
* జెవి రమణ మూర్తి,
* జెవి రమణ మూర్తి
* రావు గోపాల రావు,
* రావు గోపాల రావు
* సత్యనారాయణ
* సత్యనారాయణ



09:10, 22 ఆగస్టు 2020 నాటి కూర్పు

కటకటాల రుద్రయ్య
(1978 తెలుగు సినిమా)
దస్త్రం:Katakatalarudrayya.jpg
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వడ్డే శోభనాద్రి
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ٫జయచిత్ర
నిర్మాణ సంస్థ విజయమాధవి పిక్చర్స్
భాష తెలుగు

కటకటాల రుద్రయ్య 1978లో విడుదలైన తెలుగు సినిమా. విజయమాధవి పిక్చర్స్ బ్యానర్ కింద వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. కృష్ణరాజు, జయసుధ, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

  • కృష్ణంరాజు
  • జయసుధ
  • జయచిత్ర
  • జమున
  • ప్రభాకరారెడ్డి
  • రామకృష్ణ
  • జెవి రమణ మూర్తి
  • రావు గోపాల రావు
  • సత్యనారాయణ

సాంకేతిక వర్గం

  • స్క్రీన్ ప్లే మరియు డైలాగులు: దాసరి నారాయణరావు
  • సాహిత్యం: వెటూరి
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీలా, ఎస్. జానకి
  • నిర్మాత: వడ్డే శోభనాద్రి, వడ్డే కొషోర్
  • దర్శకుడు: దాసరి నారాయణరావు

పాటలు

  1. పాలకంకి మీడుండి
  2. మధుర నగరిలో

మూలాలు

  1. "Katakatala Rudraiah (1978)". Indiancine.ma. Retrieved 2020-08-22.

బాహ్య లంకెలు