కడియం శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 28: పంక్తి 28:


==రాజకీయ ప్రస్థానం==
==రాజకీయ ప్రస్థానం==
ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. 2015 లో తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు.<ref name="Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana">{{cite news |last1=Business-standard |title=Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana |url=https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |accessdate=12 November 2019 |work=Business Standard India |date=25 January 2015 |archiveurl=https://web.archive.org/web/20191112151835/https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |archivedate=12 నవంబర్ 2019 |url-status=live }}</ref><ref name="కడియం.. రెండేళ్లు">{{cite news |last1=సాక్షి |first1=జిల్లాలు |title=కడియం.. రెండేళ్లు |url=https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |accessdate=12 November 2019 |work=Sakshi |date=25 January 2017 |archiveurl=https://web.archive.org/web/20191112152723/https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |archivedate=12 నవంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. 2015 లో తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు.<ref name="Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana">{{cite news |last1=Business-standard |title=Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana |url=https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |accessdate=12 November 2019 |work=Business Standard India |date=25 January 2015 |archiveurl=https://web.archive.org/web/20191112151835/https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |archivedate=12 November 2019 |url-status=live }}</ref><ref name="కడియం.. రెండేళ్లు">{{cite news |last1=సాక్షి |first1=జిల్లాలు |title=కడియం.. రెండేళ్లు |url=https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |accessdate=12 November 2019 |work=Sakshi |date=25 January 2017 |archiveurl=https://web.archive.org/web/20191112152723/https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |archivedate=12 November 2019 |language=te |url-status=live }}</ref>


==మూలాలు==
==మూలాలు==

03:28, 25 ఆగస్టు 2020 నాటి కూర్పు

కడియం శ్రీహరి
కడియం శ్రీహరి


మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ
ముందు విజయరామారావు
నియోజకవర్గం స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-08) 1952 జూలై 8 (వయసు 71)
ప‌ర్వ‌త‌గిరి, వ‌రంగ‌ల్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి కె.విజ‌య‌రాణి
సంతానం కావ్య, దివ్య , రమ్య
నివాసం హైదరాబాద్
మతం Hindu

కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

జననం - విద్యాభాస్యం

క‌డియం వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ర్వ‌త‌గిరి గ్రామంలో 8 జులై 1958 లో ల‌క్ష్మీ న‌ర్సింహ‌, విన‌య రాణి దంపతులకు జ‌న్మించారు. కడియం శ్రీహరి వ‌రంగ‌ల్‌లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో పదవ తరగతి పూర్తి చేశాడు. వ‌రంగ‌ల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైద‌రాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచ‌ర్‌గా, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. 2015 లో తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు.[1][2]

మూలాలు

  1. Business-standard (25 January 2015). "Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana". Business Standard India. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019. {{cite news}}: |last1= has generic name (help)
  2. సాక్షి, జిల్లాలు (25 January 2017). "కడియం.. రెండేళ్లు". Sakshi. Archived from the original on 12 November 2019. Retrieved 12 November 2019.

ఇతర లింకులు