కూడలి (అయోమయనివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 9: పంక్తి 9:


==రహదారి కూడలి==
==రహదారి కూడలి==
* [[హనుమాన్ జంక్షన్]]
There are many types of different junction for [[road transport]] and [[rail transport]] (including [[metro]] and [[rapid transit]] systems). If many of these are contained in a small area, and where passengers can change from one transport mode to the other in them, it is said to be a [[transport hub]].


==రైల్వే కూడలి==
==రైల్వే కూడలి==

13:49, 17 మే 2008 నాటి కూర్పు

కూడలి లేదా జంక్షన్ (ఆంగ్లం = Junction) అనగా తెలుగులో రవాణా వ్యవస్థకు చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ దారులు కలుసుకొనే ప్రదేశం. ఇక్కడ దారి మార్చుకోవడానికి లేదా ఒక రవాణా పద్ధతి నుండి మరొక రవాణా పద్ధతికి మారడానికి అవకాశాం ఉంటుంది. ఆంగ్లంలొని జంక్షన్ కు లాటిన్ భాషలో కలుపు అని అర్ధం.


చారిత్రక ప్రాముఖ్యం

చారిత్రాత్మకంగా చాలా పట్టణాలు రహదారి కూడలి ప్రాంతాలలోనే అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతాలలో ప్రజలు, వ్యాపారస్థులు ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, లావాదేవీలు నడపడానికి అవకాశం ఉండేది. ప్రాచీన యూరపులోని రోము నగరం ఇందుకు మంచి ఉదాహరణ.

ఇదే విధంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత రైల్వే కూడలి ఒక పట్టణంగా ఉండేది. ముందుగా ఉద్యోగుల కోసం ఏర్పరచినా, తరువాత కాలంలో ఇతర ప్రాంతాల వారికి వ్యాపార రీత్యా అభివృద్ధికి ఇవకాశం ఎక్కువగా ఉండడం మూలంగా ఇవి ఇతరత్రా మార్పులు చెంది పెద్ద పట్టణాలుగా మార్పుచెందాయి. మన రాష్ట్రంలోని విజయవాడ ఒక మంచి ఉదాహరణ.

రహదారి కూడలి

రైల్వే కూడలి

  • విజయవాడ మన రాష్ట్రంలో ఒక పెద్ద రైల్వే కూడలి.