శ్రీరస్తు శుభమస్తు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:
== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
{{Div col|colwidth=20em|gap=2em}}
కళా దర్శకత్వం: మోహన్
* దర్శకత్వం: [[కట్టా సుబ్బారావు]]
* నిర్మాత: కె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
* మాటలు: వీటూరి
* సంగీతం: [[జె.వి.రాఘవులు]]
* ఛాయాగ్రహణం: రంగ
* కూర్పు: భాస్కర్
* కళా దర్శకత్వం: మోహన్
* నిర్మాణ సంస్థ: శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్
{{div col end}}
{{div col end}}



08:19, 27 ఆగస్టు 2020 నాటి కూర్పు

శ్రీరస్తు శుభమస్తు
దర్శకత్వంకట్టా సుబ్బారావు
రచనవీటూరి (మాటలు)
నిర్మాతకె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
తారాగణంచిరంజీవి,
సరిత,
కవిత,
నూతన్ ప్రసాద్
ఛాయాగ్రహణంరంగ
కూర్పుభాస్కర్
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 26, 1981
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరస్తు శుభమస్తు 1981, సెప్టెంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్ పతాకంపై కె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్యల నిర్మాణ సారథ్యంలో కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, సరిత, కవిత, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]

నటవర్గం

చిరంజీవి సరిత కవిత నూతన్ ప్రసాద్ Suvarna, Athili Lakshmi, P.L. Narayana, Jagarlamudi Radhakrishna Murthy, Chittibabu (Comedian), Echuri, Mallikarjun Rao, J.V. Ramana Murthy, M. Prabhakar Reddy, Rajanala, C.H. Krishna Murthy, Mikkilineni Jagadish Babu, Vyas Chand Guest Appearance: M. Prabhakar Reddy, Rajanala, C.H. Krishna Murthy Special Appearance: Mikkilineni Jagadish Babu, Vyas Chand

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కట్టా సుబ్బారావు
  • నిర్మాత: కె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
  • మాటలు: వీటూరి
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: రంగ
  • కూర్పు: భాస్కర్
  • కళా దర్శకత్వం: మోహన్
  • నిర్మాణ సంస్థ: శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్

పాటలు

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[2][3]

  1. కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  2. శ్రీదేవి నాదేవి కరుణ చూపవా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  3. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  4. నవ్విస్తాడే కవ్విస్తాడే మురిపాలెన్నో కురిపిస్తాడే (పి. సుశీల)
  5. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు (పి. సుశీల)

మూలాలు

  1. "Srirasthu Subhamasthu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-27.
  2. "Sreerasthu Subhamasthu – Naa Songs". naasongs.co. Retrieved 2020-08-27.
  3. "Srirasthu Subhamasthu". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-27.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు