శృంగార లీల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
}} |
}} |
||
'''''శృంగార లీల''''' 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో [[కైలాసం బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జెమినీ గణేశన్]], [[కమల్ హాసన్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[జయసుధ]], [[జయభారతి(నటి)|జయభారతి]] ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, [[ఎం. ఎస్. విశ్వనాథన్]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BJEG|title=Sringara Leela (1976)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref> 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం ''టూ మీ నవెచ్'' ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.<ref>{{Cite web |url=https://indiankanoon.org/doc/121010777/ |title=O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person |date=25 January 2012 |website=Indiankanoon.org |url-status=live |archive-url=https://web.archive.org/web/20180221080234/https://indiankanoon.org/doc/121010777/ |archive-date=21 February 2018 |access-date=2020-08-28}}</ref> |
'''''శృంగార లీల''''' 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో [[కైలాసం బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జెమినీ గణేశన్]], [[కమల్ హాసన్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[జయసుధ]], [[జయభారతి(నటి)|జయభారతి]] ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, [[ఎం. ఎస్. విశ్వనాథన్]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BJEG|title=Sringara Leela (1976)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref> 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం ''టూ మీ నవెచ్'' ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.<ref>{{Cite web |url=https://indiankanoon.org/doc/121010777/ |title=O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person |date=25 January 2012 |website=Indiankanoon.org |url-status=live |archive-url=https://web.archive.org/web/20180221080234/https://indiankanoon.org/doc/121010777/ |archive-date=21 February 2018 |access-date=2020-08-28}}</ref> వివిధ రూపాలు (వేషాలు) మార్చుకొని చాలామంది అమ్మాయిలను వివాహం చేసుకునే ఒక వ్యక్తి గురించిన కథతో చిత్ర తెరకెక్కింది. |
||
== తారాగణం == |
== తారాగణం == |
10:53, 28 ఆగస్టు 2020 నాటి కూర్పు
శృంగార లీల | |
---|---|
దర్శకత్వం | కైలాసం బాలచందర్ |
స్క్రీన్ ప్లే | కైలాసం బాలచందర్ |
దీనిపై ఆధారితం | ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం |
నిర్మాత | ఎం.ఎల్. నారాయణరావు |
తారాగణం | జెమినీ గణేశన్ కమల్ హాసన్ లక్ష్మి జయసుధ జయభారతి |
ఛాయాగ్రహణం | బి.ఎస్. లోకనాథ్ |
కూర్పు | ఎన్.ఆర్. కిట్టు |
సంగీతం | సాలూరి బాబు ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | జయశ్రీ చిత్ర |
విడుదల తేదీ | 1976 డిసెంబరు 17 |
సినిమా నిడివి | 162 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శృంగార లీల 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2] జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెమినీ గణేశన్, కమల్ హాసన్, లక్ష్మి, జయసుధ, జయభారతి ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించారు.[3] 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం టూ మీ నవెచ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[4] వివిధ రూపాలు (వేషాలు) మార్చుకొని చాలామంది అమ్మాయిలను వివాహం చేసుకునే ఒక వ్యక్తి గురించిన కథతో చిత్ర తెరకెక్కింది.
తారాగణం
సాంకేతికవర్గం
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కైలాసం బాలచందర్
- నిర్మాత: ఎం.ఎల్. నారాయణరావు
- ఆధారం: ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం
- సంగీతం: సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్
- ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
- కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
- నిర్మాణ సంస్థ: జయశ్రీ చిత్ర
పాటలు
మూలాలు
- ↑ Indian Films. B. V. Dharap. 1974. p. 167.
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1[permanent dead link]
- ↑ "Sringara Leela (1976)". Indiancine.ma. Retrieved 2020-08-28.
- ↑ "O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person". Indiankanoon.org. 25 January 2012. Archived from the original on 21 February 2018. Retrieved 2020-08-28.
బయటి లింకులు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |