శివజలంధరయుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29: పంక్తి 29:


== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==
* దర్శకత్వం: చంద్రకాంత్
{{Div col|colwidth=20em|gap=2em}}
* నిర్మాత: గాదే సూర్యనారాయణమూర్తి

* సంగీతం: సి.రామచంద్ర,వేలూరి కృష్ణమూర్తి
{{div col end}}
* నిర్మాణ సంస్థ: శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్


== పాటలు ==
== పాటలు ==

07:08, 29 ఆగస్టు 2020 నాటి కూర్పు

శివజలంధరయుద్ధం
శివజలంధరయుద్ధం సినిమా పోస్టర్
దర్శకత్వంచంద్రకాంత్
నిర్మాతగాదే సూర్యనారాయణమూర్తి
తారాగణందారా సింగ్,
జయశ్రీ గడ్కర్,
రాంధవా
సంగీతంసి.రామచంద్ర,
వేలూరి కృష్ణమూర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 4, 1977
దేశంభారతదేశం
భాషతెలుగు

శివజలంధరయుద్ధం 1977, సెప్టెంబరు 4న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్ పతాకంపై గాదే సూర్యనారాయణమూర్తి నిర్మాణ సారథ్యంలో చంద్రకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దారా సింగ్, జయశ్రీ గడ్కర్, రాంధవా ప్రధాన పాత్రల్లో నటించగా సి.రామచంద్ర, వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించాడు. "తులసీ వివాహ్" అనే హిందీ సినిమా దీనికి మాతృక. మల్లయోధుడు దారాసింగ్ ఈ సినిమాలో శివునిగా నటించాడు. అతని తమ్ముడు రాంధవా జలంధరుని వేషం ధరించాడు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: చంద్రకాంత్
  • నిర్మాత: గాదే సూర్యనారాయణమూర్తి
  • సంగీతం: సి.రామచంద్ర,వేలూరి కృష్ణమూర్తి
  • నిర్మాణ సంస్థ: శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్

పాటలు

మూలాలు

  1. "Siva Jalandhara Yuddham (1977)". Indiancine.ma. Retrieved 2020-08-29.

ఇతర లంకెలు