బిగ్బాస్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) వ్యాసాన్ని విస్తరించి మొలక మూస తొలగించాను |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 70: | పంక్తి 70: | ||
# ''మావ మావ'': [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]] |
# ''మావ మావ'': [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]] |
||
# ''కూతకొస్తుందండీ'' |
# ''కూతకొస్తుందండీ'': ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రేణుక చౌహాన్ |
||
# ''ఉరుమొచ్చేసిందోయ్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర |
# ''ఉరుమొచ్చేసిందోయ్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర |
||
# ''నీలాటి రేవులోనా'':: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర |
# ''నీలాటి రేవులోనా'':: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర |
||
# ''నంబరు 1 నంబరు 2 బిగ్ బాస్'': [[మనో]] |
# ''నంబరు 1 నంబరు 2 బిగ్ బాస్'': [[మనో]] |
||
# ''సూదికి దూరం'': ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర |
# ''సూదికి దూరం'': ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర |
09:24, 31 ఆగస్టు 2020 నాటి కూర్పు
బిగ్బాస్ | |
---|---|
దర్శకత్వం | విజయబాపినీడు |
నిర్మాత | మాగంటి రవీంద్రనాథ్ చౌదరి |
తారాగణం | చిరంజీవి, రోజా కోట శ్రీనివాసరావు విజయ్ చందర్ మాధవి |
సంగీతం | బప్పీలహరి |
నిర్మాణ సంస్థ | శ్యాంప్రసాద్ ఆర్ట్స్ |
పంపిణీదార్లు | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | జూన్ 15, 1995 |
సినిమా నిడివి | 153 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బిగ్బాస్ 1995, జూన్ 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్యాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణ సారథ్యంలో విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, రోజా, కోట శ్రీనివాసరావు, విజయ్ చందర్, మాధవి ప్రధాన పాత్రల్లో నటించగా, బప్పీలహరి సంగీతం అందించాడు.[2]
కథ
సురేంద్ర (చిరంజీవి) అనే యువకుడు ఉద్యోగం కోసం ఒక పట్టణంలో దిగడంతో సినిమా మొదలవుతుంది. ఆ ప్రాంతంలో ఇద్దరు మాఫియా ముఠాల మధ్య శత్రుత్వాన్ని సురేంద్ర చూస్తాడు. వీధి గూండాతో పోరాడిన తరువాత, అతన్ని ఒక ముఠా సంప్రదించి, డాన్ కావాలని ప్రోత్సహిస్తుంది. సురేంద్ర మాధవి ఇంట్లో ఒక గదిని అద్దెకు తీసుకుంటాడు, ఆమె సోదరి రోజా, గ్రానీ (నిర్మలమ్మ) తో కలిసి నివసిస్తుంది. రోజా, సురేంద్రతో ప్రేమలోపడి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. కానీ సురేంద్ర తన భవిష్యత్తు గురించి ఆలోచించి రోజా ప్రతిపాదనను తిరస్కరించి, ఆమె కోసం పెళ్ళి సంబంధాలు వెతకడం ప్రారంభిస్తాడు. ఇంతలో, సురేంద్ర తల్లి (సుజాత), తమ్ముడు, సోదరి కూడా పట్టణానికి వస్తారు. అప్పుడు ప్రత్యర్థి ముఠా నాయకుడైన కోట శ్రీనివాసరావు తన కుటుంబాన్ని నాశనం చేసిన విషయం సురేంద్రకు తల్లి చెబుతుంది. సురేంద్ర కుటుంబాన్ని కోట శ్రీనివాసరావు కిడ్నాప్ చేయగా, సురేంద్ర వారిని ఎలా రక్షించాడన్నది ఈ సినిమా క్లైమాక్స్.
నటవర్గం
- చిరంజీవి (బవరాల సురేంద్ర/బాస్)
- రోజా (రోజా)
- కోట శ్రీనివాసరావు (వరదరాజులు)
- విజయ్ చందర్ (అక్కినీడు)
- మాధవి
- ఆలీ
- నిర్మలమ్మ (రోజా నానమ్మ)
- అల్లు రామలింగయ్య (కుక్కలకుంట సుబ్బారావు)
- బాబు మోహన్
- నర్రా వెంకటేశ్వరరావు
- సుజాత (చిరంజీవి తల్లి)
- తనికెళ్ళ భరణి (ఎస్.ఐ. యాదగిరి)
- జ్యోతిలక్ష్మీ
- కల్పన
- అంజలీదేవి
- ప్రకాష్
- విమల్ రాజ్
- వినోద్
- పి. జె. శర్మ
- నరసింహం
- వాసు
- శంకర్
- ధమ్
- మిఠాయి చిట్టి
- విశ్వేశ్వరరావు
- నూతన్ ప్రసాద్
- జె.వి. సోమయాజులు
- ఈశ్వరరావు
- రాజీవ్ కనకాల
సాంకేతికవర్గం
- దర్శకత్వం: విజయబాపినీడు
- నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
- సంగీతం: బప్పీలహరి
- నిర్మాణ సంస్థ: శ్యాంప్రసాద్ ఆర్ట్స్
- పంపిణీదారు: గీతా ఆర్ట్స్
పాటలు
ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించగా, భువనచంద్ర పాటు రాశాడు. [3][4][5]
- మావ మావ: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
- కూతకొస్తుందండీ: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రేణుక చౌహాన్
- ఉరుమొచ్చేసిందోయ్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
- నీలాటి రేవులోనా:: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
- నంబరు 1 నంబరు 2 బిగ్ బాస్: మనో
- సూదికి దూరం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
మూలాలు
- ↑ "Big Boss Full Movie". youtube.com.
- ↑ "Big Boss (1995)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ admin (2019-05-22). "Big Boss Songs". SouthMp3.Org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ SenSongs (2018-09-05). "Big Boss Audio Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Big Boss 1995 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు
- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1995 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- చిరంజీవి నటించిన సినిమాలు
- రోజా నటించిన చిత్రాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- మాధవి నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
- బాబు మోహన్ నటించిన చిత్రాలు
- తనికెళ్ళ భరణి చిత్రాలు
- నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు
- రాజీవ్ కనకాల నటించిన చిత్రాలు