1751: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
చి →‎సంఘటనలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: యూరప్ → ఐరోపా, ను → ను ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16: పంక్తి 16:

* [[ఫిబ్రవరి 14]]: [[లక్కిరెడ్డిపల్లె]] వద్ద, [[నిజాం|హైదరాబాద్]] యొక్క కొత్త [[నిజాం]], సుభాదర్ ముజాఫర్ జంగ్, [[కర్నూలు]] సంస్థానానికి వ్యతిరేకంగా అశ్వికదళంతో దండయాత్ర చేసాడు. అతడిని నవాబ్ బహదూర్ ఖాన్ ఎదుర్కొన్నాడు. సుబేదార్, నవాబు ఇద్దరూ తమ సైనికులను గుర్రాలపై నుండి దిగి, చేతులతో తలపడమని ఆదేశించారు. ఈ సమయంలో నవాబు సుబేదారు తలలోకి ఈటెను దింపు చంపేసాడు. ఆ వెంటనే సుబేదారు సైనికులు నవాబునూ "ముక్కలు ముక్కలుగా నరికేసారు". <ref>N. S. Ramaswami, ''Political History of Carnatic Under the Nawabs'' (Abhinav Publications, 1984) pp145-146</ref>

* [[ఫిబ్రవరి 16]] &#x2013; ఇంగ్లీష్ కవి థామస్ గ్రే మొట్టమొదట ''ది మ్యాగజైన్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో'' ''ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ చర్చియార్డ్‌'' ను ప్రచురించాడు. ఈ పద్యమే ఇప్పుడు "గ్రేస్ ఎలిజీ" గా ప్రసిద్ది చెందింది. <ref>Catherine Robson, ''Heart Beats: Everyday Life and the Memorized Poem'' (Princeton University Press, 2012) p134</ref>
* [[ఫిబ్రవరి 16]] &#x2013; ఇంగ్లీష్ కవి థామస్ గ్రే మొట్టమొదట ''ది మ్యాగజైన్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో'' ''ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ చర్చియార్డ్‌''ను ప్రచురించాడు. ఈ పద్యమే ఇప్పుడు "గ్రేస్ ఎలిజీ"గా ప్రసిద్ధి చెందింది. <ref>Catherine Robson, ''Heart Beats: Everyday Life and the Memorized Poem'' (Princeton University Press, 2012) p134</ref>
* [[మార్చి 25]]: [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్]], [[వేల్స్|వేల్స్‌లలో]], యూరప్, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ల్లోని బ్రిటిషు వలసల్లో మార్చి 25 ను కొత్త సంవత్సరాదిగా చివరిసారిగా జరుపుకున్నారు. <ref>"Saturday's Post from the Whitehall and General Evening Posts", ''The Derby Mercury'' (Derby, Derbyshire), September 15, 1752, p. 1</ref>
* [[మార్చి 25]]: [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్]], [[వేల్స్|వేల్స్‌లలో]], ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ల్లోని బ్రిటిషు వలసల్లో మార్చి 25 ను కొత్త సంవత్సరాదిగా చివరిసారిగా జరుపుకున్నారు. <ref>"Saturday's Post from the Whitehall and General Evening Posts", ''The Derby Mercury'' (Derby, Derbyshire), September 15, 1752, p. 1</ref>
* [[నవంబర్ 14]]: ట్రిచినోపోలీ లోని (ఇప్పుడు తిరుచిరప్పల్లి) బ్రిటిష్ కోటపై, ఫ్రెంచ్ మద్దతుతో చందా సాహిబ్ చేసిన 50 రోజుల ముట్టడి భగ్నమైంది.బ్రిటిషు వారు మస్కెట్ కాల్పులు జరిపినపుడు, చందా సాహిబ్ దళం లోని ఏనుగుల చెల్లాచెదురై ఆ తొక్కిసలాట జరిగింది. <ref>Micheal Clodfelter, ed., ''Warfare and Armed Conflicts: A Statistical Encyclopedia of Casualty and Other Figures, 1492–2015'' (McFarland, 2017) p110</ref>

* [[డిసెంబర్ 3]]: [[కర్ణాటక యుద్ధాలు|రెండవ కర్ణాటక యుద్ధం]]<nowiki/>లో ఆర్నీ వద్ద జరిగిన పోరులో [[రాబర్టు క్లైవు|రాబర్ట్ క్లైవ్]] నేతృత్వంలోని [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ]] రాజా సాహిబ్ నాయకత్వంలో గల చాలా పెద్ద ఫ్రాంకో-ఇండియన్ సైన్యాన్ని ఓడించి మట్టి కరిపించింది.

* తేదీ తెలియదు: స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త [[కరోలస్ లిన్నేయస్|కార్ల్ లిన్నేయస్]] తన ''ఫిలాసోఫియా బొటానికాను'', వివరణాత్మక క్రమబద్ధమైన బొటానికల్ వర్గీకరణ యొక్క మొదటి పాఠ్య పుస్తకం మరియు అతని [[ద్వినామ నామకరణ|ద్విపద నామకరణం]] యొక్క మొదటి రూపాన్ని ప్రచురించాడు.
* తేదీ తెలియదు: స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త [[కరోలస్ లిన్నేయస్|కార్ల్ లిన్నేయస్]] తన ''ఫిలాసోఫియా బొటానికాను'', వివరణాత్మక క్రమబద్ధమైన బొటానికల్ వర్గీకరణ యొక్క మొదటి పాఠ్య పుస్తకం, అతని [[ద్వినామ నామకరణ|ద్విపద నామకరణం]] యొక్క మొదటి రూపాన్ని ప్రచురించాడు.

== జననాలు ==
== జననాలు ==

01:53, 3 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

1751 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1748 1749 1750 - 1751 - 1752 1753 1754
దశాబ్దాలు: 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 14: లక్కిరెడ్డిపల్లె వద్ద, హైదరాబాద్ యొక్క కొత్త నిజాం, సుభాదర్ ముజాఫర్ జంగ్, కర్నూలు సంస్థానానికి వ్యతిరేకంగా అశ్వికదళంతో దండయాత్ర చేసాడు. అతడిని నవాబ్ బహదూర్ ఖాన్ ఎదుర్కొన్నాడు. సుబేదార్, నవాబు ఇద్దరూ తమ సైనికులను గుర్రాలపై నుండి దిగి, చేతులతో తలపడమని ఆదేశించారు. ఈ సమయంలో నవాబు సుబేదారు తలలోకి ఈటెను దింపు చంపేసాడు. ఆ వెంటనే సుబేదారు సైనికులు నవాబునూ "ముక్కలు ముక్కలుగా నరికేసారు". [1]
  • ఫిబ్రవరి 16 – ఇంగ్లీష్ కవి థామస్ గ్రే మొట్టమొదట ది మ్యాగజైన్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ చర్చియార్డ్‌ను ప్రచురించాడు. ఈ పద్యమే ఇప్పుడు "గ్రేస్ ఎలిజీ"గా ప్రసిద్ధి చెందింది. [2]
  • మార్చి 25: ఇంగ్లాండ్, వేల్స్‌లలో, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ల్లోని బ్రిటిషు వలసల్లో మార్చి 25 ను కొత్త సంవత్సరాదిగా చివరిసారిగా జరుపుకున్నారు. [3]
  • నవంబర్ 14: ట్రిచినోపోలీ లోని (ఇప్పుడు తిరుచిరప్పల్లి) బ్రిటిష్ కోటపై, ఫ్రెంచ్ మద్దతుతో చందా సాహిబ్ చేసిన 50 రోజుల ముట్టడి భగ్నమైంది.బ్రిటిషు వారు మస్కెట్ కాల్పులు జరిపినపుడు, చందా సాహిబ్ దళం లోని ఏనుగుల చెల్లాచెదురై ఆ తొక్కిసలాట జరిగింది. [4]
  • డిసెంబర్ 3: రెండవ కర్ణాటక యుద్ధంలో ఆర్నీ వద్ద జరిగిన పోరులో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజా సాహిబ్ నాయకత్వంలో గల చాలా పెద్ద ఫ్రాంకో-ఇండియన్ సైన్యాన్ని ఓడించి మట్టి కరిపించింది.
  • తేదీ తెలియదు: స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త కార్ల్ లిన్నేయస్ తన ఫిలాసోఫియా బొటానికాను, వివరణాత్మక క్రమబద్ధమైన బొటానికల్ వర్గీకరణ యొక్క మొదటి పాఠ్య పుస్తకం, అతని ద్విపద నామకరణం యొక్క మొదటి రూపాన్ని ప్రచురించాడు.

జననాలు

జేమ్స్ మాడిసన్

మరణాలు

పురస్కారాలు

మూలాలు

  1. N. S. Ramaswami, Political History of Carnatic Under the Nawabs (Abhinav Publications, 1984) pp145-146
  2. Catherine Robson, Heart Beats: Everyday Life and the Memorized Poem (Princeton University Press, 2012) p134
  3. "Saturday's Post from the Whitehall and General Evening Posts", The Derby Mercury (Derby, Derbyshire), September 15, 1752, p. 1
  4. Micheal Clodfelter, ed., Warfare and Armed Conflicts: A Statistical Encyclopedia of Casualty and Other Figures, 1492–2015 (McFarland, 2017) p110
"https://te.wikipedia.org/w/index.php?title=1751&oldid=3026672" నుండి వెలికితీశారు