వజ్రం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరించడం ఐంది, కానీ మొలక తీసెయ్యలేదు. ఇప్పుడూ తీసేసాను
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: కు → కు , → (2)
పంక్తి 9: పంక్తి 9:
|producer=సి. గౌతం కుమార్ రెడ్డి|story=భద్రన్|screenplay=ఎస్.వి. కృష్ణారెడ్డి|editing=రామగోపాలరెడ్డి|cinematography=శరత్|dialogues=దివాకరబాబు}}
|producer=సి. గౌతం కుమార్ రెడ్డి|story=భద్రన్|screenplay=ఎస్.వి. కృష్ణారెడ్డి|editing=రామగోపాలరెడ్డి|cinematography=శరత్|dialogues=దివాకరబాబు}}


'''వజ్రం''' 1996 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. నాగార్జున, రోజా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మి పద్మజా ఎంటర్ప్రైజెస్ పతకంపై సి. గౌతమ్ కుమార్ రెడ్డి నిర్మించాడు. ఇది 1995 లో వచ్చిన మలయాళ చిత్రం ''స్పాడికం'' కు రీమేక్. ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీతం అందించాడు. <ref>[[imdbtitle:0268003|Vajram (1995) - IMDb]]</ref> <ref>[http://entertainment.oneindia.in/telugu/movies/vajram/story.html Vajram Preview, Vajram Story & Synopsis, Vajram Telugu Movie - entertainment.oneindia.in]</ref>
'''వజ్రం''' 1996 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. నాగార్జున, రోజా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మి పద్మజా ఎంటర్ప్రైజెస్ పతకంపై సి. గౌతమ్ కుమార్ రెడ్డి నిర్మించాడు. ఇది 1995 లో వచ్చిన మలయాళ చిత్రం ''స్పాడికం''కు రీమేక్. ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీతం అందించాడు. <ref>[[imdbtitle:0268003|Vajram (1995) - IMDb]]</ref> <ref>[http://entertainment.oneindia.in/telugu/movies/vajram/story.html Vajram Preview, Vajram Story & Synopsis, Vajram Telugu Movie - entertainment.oneindia.in]</ref>


తండ్రి మితిమీరిన అదుపాజ్ఞలను తట్టుకోలేక, అయన అంచనాలను అందుకోలేక అతడి నుండి విడిపోయిన యువకుడి కథ ఈ సినిమా.
తండ్రి మితిమీరిన అదుపాజ్ఞలను తట్టుకోలేక, అయన అంచనాలను అందుకోలేక అతడి నుండి విడిపోయిన యువకుడి కథ ఈ సినిమా.

06:43, 4 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

వజ్రం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణం సి. గౌతం కుమార్ రెడ్డి
కథ భద్రన్
చిత్రానువాదం ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం అక్కినేని నాగార్జున ,
రోజా ,
కె.విశ్వనాధ్
సంగీతం ఎస్.వి. కృష్ణారెడ్డి
సంభాషణలు దివాకరబాబు
ఛాయాగ్రహణం శరత్
కూర్పు రామగోపాలరెడ్డి
నిర్మాణ సంస్థ లక్ష్మీ పద్మజ ఇంటర్నేషనల్
భాష తెలుగు

వజ్రం 1996 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. నాగార్జున, రోజా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మి పద్మజా ఎంటర్ప్రైజెస్ పతకంపై సి. గౌతమ్ కుమార్ రెడ్డి నిర్మించాడు. ఇది 1995 లో వచ్చిన మలయాళ చిత్రం స్పాడికంకు రీమేక్. ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీతం అందించాడు. [1] [2]

తండ్రి మితిమీరిన అదుపాజ్ఞలను తట్టుకోలేక, అయన అంచనాలను అందుకోలేక అతడి నుండి విడిపోయిన యువకుడి కథ ఈ సినిమా.

తారాగణం

పాటలు

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."గంపలో కోడెంత"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, స్వర్ణలత5:24
2."కుయిలే కుయిలే"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:48
3."తకథిమి తాళమేసి"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత5:00
4."అవ్వ కావాలా బువ్వ కావాలా"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత4:39
5."పెళ్ళీడి కొచ్చింది పిల్లా"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:17
6."మనసా ఎందుకే కన్నీరు"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రేణుక5:09
Total length:30:17

మూలాలు